
Dhanraj : యాంకర్ తో ఆ పనిచేయడమే ధనరాజ్ ని రోడ్డున పడేసిందా.. వారంలోనే ఎంత ఘోరమైన డౌన్ ఫాల్ అంటే..!
Dhanraj : స్టార్ కమెడియన్ అయ్యే క్వాలిటీస్ అన్నీ ఉన్నా కూడా ధనరాజ్ ఎందుకో వెనకపడ్డాడు. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన అతను జబర్దస్త్ లో కూడా టీం లీడర్ గా కొనసాగాడు. జబర్దస్త్ ఫస్ట్ బ్యాచ్ వేణు, ధనరాజ్, చిత్రం శ్రీను ఇలా వీళ్లతోనే మొదలైంది. ఆ తర్వా వీళ్ల ప్లేస్ లో సుధీర్ వాళ్లు వచ్చారు. ఐతే ధనరాజ్ అటు సినిమాలతో పాటు జబర్దస్త్ తో కూడా మంచి పాపులారిటీ సంపాదించాడు. అంతేకాదు సినిమాల వల్ల వచ్చిన డబ్బులతో దర్శక నిర్మాతగా కూడా చేశాడు. ధనరాజ్ నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే సినిమా చేశాడు. ఆ సినిమాలో యాంకర్ శ్రీముఖి లీడ్ రోల్ లో నటించింది. అందులో ధనరాజ్ కూడా నటించాడు. సినిమా రిలీజై వారం బాగానే ఆడిందట. ఐతే ఆ టైం లోనే రాజమౌళి ప్రభాస్ కాంబోలో తెరకెక్కించిన బాహుబలి 1 రావడంతో తన సినిమా తీసి పక్కన పడేశారట.
ధనరాజ్ సినిమా బాగున్నా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నా సరే ముందే థియేటర్ అగ్రిమెంట్ వల్ల సినిమాను తీసేశారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు సినిమాలో యాంకర్ శ్రీముఖిని కాకుండా స్టార్ హీరోయిన్ ని పెట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అనుకున్నారట. ధనరాజ్ యూఎస్ లో ఉన్నప్పుడు ఇక్కడ సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయని శ్రీముఖి చెప్పిందట.
Dhanraj : యాంకర్ తో ఆ పనిచేయడమే ధనరాజ్ ని రోడ్డున పడేసిందా.. వారంలోనే ఎంత ఘోరమైన డౌన్ ఫాల్ అంటే..!
ఐతే వారం లో పెద్ద సినిమా ఉండటం వల్ల తన సినిమా అన్యాయమైపోయిందని అంటున్నాడు ధనరాజ్. ఐతే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్లీ ధనరాజ్ సొంత డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు రామం రాఘవం టైటిల్ పెట్టారు. ఆ సినిమాలో సముద్రఖని నటిస్తున్నారు. తండ్రి కొడుకుల ఎమోషనల్ స్టోరీతో ఈ సినిమా వస్తుంది. వేణు బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకోగా ధన్ రాజ్ అదే తరహాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ స్టోరీతో వస్తున్నాడు. ఐతే ఈసినిమా పై ఇప్పటి వరకైతే పెద్దగా బజ్ లేదు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.