Suchitra : నా భర్త, ధనుష్ ఇద్దరు గే లే... వారికి ఈ విషయం బయటకు చెప్పే ధైర్యం లేదన్న సింగర్
Suchitra : తమిళ రేడియో జాకీ, గాయని సుచిత్ర కార్తీక్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సుచీ లీక్ పేరుతో అప్పట్లో ఆమె పుట్టించిన ప్రకంపనలు కోలీవుడ్ ఉలిక్కిపడేలా చేసింది. ధనుష్ అసిస్టెంట్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది. తమిళ సినిమాలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెస్తూ ధనుష్ అసిస్టెంట్ తనకు డ్రగ్స్ ఇచ్చి వేధింపులకు గురిచేసాడని సుచిత్ర అప్పట్లో కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అలాగే ఆండ్రియా జెరెమియా, త్రిషకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆమె ట్విట్టర్ ఖాతాలో కనిపించడం కూడా చర్చనీయాంశంగా మారింది.
తాజాగా సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో ‘ధనుష్, ఐశ్వర్యల విడాకులు గురించి మాట్లాడింది సుచిత్ర. ధనుష్-ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారు. రీల్స్ చేసే తల్లులంటే నాకు ఇష్టం ఉండదు. ధనుష్ మంచి తండ్రి, ఐశ్వర్య మంచి తల్లి కాదు అని సుచిత్ర పేర్కొంది. ‘పెళ్లయ్యాక ఎవరైనా డేట్‌కి వెళ్తారా.? కానీ ధనుష్ ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. ధనుష్ ఐశ్వర్యను మోసం చేశాడు. ధనుష్ స్వలింగ సంపర్కుడని అలాగే డ్రగ్స్ వాడేవాడంటూ అతనిపై సంచలన కామెంట్స్ చేసింది సుచిత్ర. అయితే ఆమె మెంటల్ స్టేటస్ బాలేదని భర్తనే ఓసారి తెలియజేశాడు. దీంతో నెటిజన్స్ కూడా ఆమె పరిస్థితి బాలేకనే అలాంటి కామెంట్స్ చేస్తుందని అంటున్నారు.
Suchitra : నా భర్త, ధనుష్ ఇద్దరు గే లే… వారికి ఈ విషయం బయటకు చెప్పే ధైర్యం లేదన్న సింగర్
సుచిత్ర కామెంట్స్‌తో ధనుష్, ఐశ్వర్య ఇన్నాళ్లు పెళ్లి ముసుగులో కేవలం సహజీవనం చేశారా? అనే కొత్త ప్రశ్నలు తలెత్తాయి. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో సుచిత్ర నా భర్త కార్తీక్ ను 12 సంవత్సరాల తర్వాత విడాకులు అడిగాను. అతను గే కాబట్టి అలా చేశాను. కానీ అతనికి ఈ విషయాన్ని బయటకు చెప్పే ధైర్యం లేదంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఇలాంటి వాడితో ధనుష్ విపరీతంగా మద్యం తాగి ఒకే గదిలో ఏం చేశాడు ? అంటూ కోలీవుడ్ ఉలిక్కి పడే ప్రశ్న వేసింది సుచిత్ర. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ కోలీవుడ్ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.