
Did Actress Rashi Have Three Marriages
Rashi: ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నఅందాల ముద్దుగుమ్మ రాశి. ఈ అమ్మడు ఐటెం సాంగ్స్‌లోను నటించి అలరించింది. అయితే కొన్నాళ్ల క్రితం సినిమాలకు దూరమైన రాశి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఇప్పుడు బిజినెస్‌లో రాణిస్తోంది. అలాగే అప్పుడప్పుడు బుల్లితెర మీద కూడా తళుక్కుమంటోంది. రాశి బాలనటిగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. చూడటానికి బొద్దుగా హోమ్లీ బ్యూటీగా కనిపించేది. కానీ ఆమె జీవితం మాత్రం చాలా వివాదాలతో కూడుకుని ఉంది. ముఖ్యంగా ఆమె పెండ్లి విషయంలో చాలా తప్పటడుగులే వేసింది. తన జీవితంలో మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకుంది.
రాశికి 18 ఏళ్లు ఉన్నప్పుడే తమిళ దర్శకుడు అశోక్ సామ్రాట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందట.ఇంట్లో పెళ్లికి నో చెప్పడంతో రాశి అశోక్ సామ్రాట్ తో ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకుందట. కానీ ఆ తరవాత ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో అతడితో విడిపోయిందని టాక్.అనంతరం మనసిచ్చి చూడు దర్శకుడు సురేష్ వర్మను వివాహం చేసుకుందట. ఆ తరవాత వీరిద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో అతడికి కూడా విడాకులు ఇచ్చిందట. అంతే కాకుండా సురేష్ వర్మతో రాశి విడాకులు తీసుకున్న తరవాత శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారట.
Did Actress Rashi Have Three Marriages
ఇక ఇప్పుడు తన ఫ్యామిలీ లైఫ్ చక్కగా ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతోంది. అలా రాశి తన కెరీర్ లో మూడు పెళ్లిళ్లు చేసుకుంది అని టాక్ ఉంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై ఎవరికి క్లారిటీ లేదు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. ఆమె బాల్యంలో ఉన్నప్పటి నుంచే నటనా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె పెళ్లిపందిరి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో కూడా ఆమె సినిమాలు చేసింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.