did naga chaitanya cancelled his divorce with samantha
Naga Chaitanya – Samantha : నాగ చైతన్య, సమంత వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు సంవత్సరం నుంచి వీళ్ల విడాకుల గురించే చర్చ. ఈ జంట విడాకులు తీసుకొని సంవత్సరం అయింది. అయినా ఇంకా సోషల్ మీడియాలో వీళ్ల గురించే డిస్కషన్. దాదాపుగా నాలుగేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2017 లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక కొన్నేళ్ల పాటు బాగానే కలిసున్నారు కానీ.. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఇద్దరూ విడిపోయారు. అయితే.. ఇద్దరూ విడిపోతున్నట్టు చాలా రోజుల పాటు డిస్కషన్ నడిచింది కానీ.. అదంతా ఉట్టిదే అని అంతా కొట్టిపారేశారు. సడెన్ గా తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో ఈ జంట ప్రకటించడంతో అక్కినేని అభిమానులతో పాటు సామ్ అభిమానులు కూడా షాక్ అయ్యారు.
did naga chaitanya cancelled his divorce with samantha
మరోవైపు సమంత ప్రస్తుతం ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోందని తెలుసు కదా. ఇటీవలే తన వ్యాధి గురించి అందరికీ చెప్పుకొచ్చింది సమంత. అయితే.. తనకు ఉన్న వ్యాధి గురించి తెలుసుకొని టాలీవుడ్ ప్రముఖులంతా తనను ఓదార్చారు. గెట్ వెల్ సూన్ అంటూ తన కోసం ప్రార్థనలు చేశారు. తన పరిస్థితి గురించి తెలుసుకొని నాగ చైతన్య కూడా టెన్షన్ పడ్డాడట. అందుకే వెంటనే ఆసుపత్రికి వెళ్లాడట. తనకు అసలు ఏమైందో తెలుసుకున్నాడట.
తనను అలా ఆసుపత్రి బెడ్ మీద చూసి నాగ చైతన్య షాక్ అయినట్టు తెలుస్తోంది. చాలా డిస్టర్బ్ కూడా అయ్యాడట. తనను ఓదార్చడంతో పాటు మనోధైర్యం చెప్పి తన తల్లిదండ్రులతోనూ ప్రత్యేకంగా మాట్లాడాడట. అయితే.. తనకు ఇచ్చిన విడాకులను వెనక్కి తీసుకోవాలని నాగ చైతన్యకు నాగార్జున చెప్పినట్టు తెలుస్తోంది. సమంతకు ఇలాంటి పరిస్థితుల్లో తోడుగా ఉండాలని, నువ్వు తనను ప్రేమించిన వాడివి కాబట్టి.. ఆమె మనసుకు దగ్గరైన వాడికి కాబట్టి తనకు తోడుగా ఉండమని, అవసరం అయితే విడాకులు క్యాన్సిల్ చేసుకో.. నేను వాళ్ల ఫ్యామిలీతో మాట్లాడుతా అని నాగార్జున చెప్పారట. దానికి నాగచైతన్య కూడా ఓకే అన్నట్టు తెలుస్తోంది. మరి.. నాగచైతన్య కోరితే సమంత ఒప్పుకుంటుందా? ఇద్దరూ తిరిగి భార్యాభర్తలు అవుతారా? సమంత కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకుంటారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
This website uses cookies.