
Did Saakini Daakini Movie Reach The Expectations Of Audience
Saakini Daakini Movie : శాకిని డాకిని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా లేడి ఓరియెంటెడ్ పర్పస్‌లో తెరకెక్కింది. ఇందులో నివేదా థామస్, రెజీనా కసాండ్ర కలిసి నటించారు.సినిమాలో నివేదా థామస్ శాలిని పాత్ర పోషించగా.. రెజీనా డామిని రోల్ పోషించింది. ఇక కథ విషయానికొస్తే హీరోయిన్లు ఇద్దరూ పోలీస్ అకాడమీలో ట్రెయినింగ్ కోసం జాయిన్ అవుతారు.
పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడమీలో జాయిన్ అయిన శాలిని, డామిని మధ్య ఇగో ప్రాబ్లమ్ తలెత్తుతుంది. కొన్నిఘటనల తర్వాత వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు.ఓ రోజు రాత్రి హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు అనుకోకుండా ఓ అమ్మాయి కిడ్నాప్ అవుతారు. దానిని వీరిద్దరూ కలిసి చూస్తారు.అనంతరం ఆమెను కాపాడేందుకు శాలిని, డామిని ఏం చేశారు? ఈ కిడ్నాప్ వెనక ఉన్నదెవరు? అన్నదే సినిమా కథాంశం.. శాకినిడానికి సినిమా పరంగా ఇందులో కొన్ని ప్లస్‌లు మరికొన్ని మైనస్‌లు ఉన్నాయి. సినిమాకు ముఖ్యంగా కథ ప్లస్.. దర్శకుడు రాసుకున్న సీన్లు బాగున్నాయి.ఇక రెజీనా తన పాత్రలో బాగా నటించింది. నివేదా కూడా కొన్ని ఎక్స్‌ప్రెషన్లు చక్కగా పలికింది.
Did Saakini Daakini Movie Reach The Expectations Of Audience
వీరిద్దరూ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. సినిమా కథ, పాత్రల చిత్రీకరణ బాగున్నా డైరెక్టర్ సుధీర్ వర్మ కథను చాలా స్లోగా ప్రారంభించాడు. సినిమాలో పాత్రల పరిచయానికే చాలా టైం వృథాగా పోతుంది. దీంతో ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా మారింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ప్లాట్‌లో సినిమాను నడిపించడంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలవుతారు.సెకండాఫ్‌లో కూడా పెద్దగా హీరోయిన్స్ ఎలివేషన్స్ సీన్స్ ఎక్కడా కనిపించలేదు.దర్శకుడిగా సుధీర్ వర్మ మరోసారి సినిమా ప్లావ్ చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.