Home » Entertainment » Did Sadha Cheat That Star Hero For Money
Entertainment

Sadha : డబ్బు కోసం సదా ఆ స్టార్ హీరోని మోసం చేసిందా..? అలాంటి పనులు చేసిందా..?

Authored By
Breaking News
The Telugu News | Published on: May 26, 2023, 1:00 pm
Advertisement

Sadha : సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు మోసపోవడం సర్వసాధారణం. కెరియర్ కోసం కొంతమంది వీటిని చాలా లైట్ తీసుకుంటారు. ఇక ఇదే సమయంలో ప్రేమలో పడి కొంతమంది సీరియస్ అయ్యి ప్రాణాలు కోల్పోతుంటారు. ఇదిలా ఉంటే సరిగ్గా ఇదే తరహాలో సదా విషయంలో మాత్రం చాలా రివర్స్ జరిగింది అని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “జయం” సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సదా.. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ లో అలాంటి ఫామ్ సెట్ చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది.

Advertisement

Did Sadha cheat that star hero for money

కానీ అమ్మడు అందాలు చూస్తే వయసు మీద పడినట్లు స్పష్టంగా బాడీ పార్ట్స్ లో తేడా కనిపించేస్తున్నాయి. అయినా కానీ సదా అరకొరా అవకాశాలతో కెరియర్ అలా కొనసాగిస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే సదా కి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదేమిటంటే సదా మొదటి సినిమా “జయం” నితిన్ తో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తీసిన దర్శకుడు తేజ తరువాత జయం రెండో భాగం తీయాలని ప్రయత్నించిన అది వర్కౌట్ కాలేదు. అయితే ఇటీవల నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటెం సాంగ్ కి సదా తో చేయించాలని ఆఫర్ చేస్తే మొదట పాజిటివ్ గానే స్పందించిందట.

Advertisement

ఆ తర్వాత.. హీరోయిన్ గా అవకాశాలు వస్తూ ఉండటంతో ఐటెం సాంగ్ ఇలాంటి సమయంలో చేయడం కష్టమని నితిన్ కి సదా హ్యాండ్ ఇవ్వటం జరిగిందట. ఆ రకంగా స్టార్ హీరో నితిన్ ని సదా మోసం చేసినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. పైగా నీ పక్కన హీరోయిన్ గా చేశా ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తే బాగోదు. ఐటెం సాంగ్ కి డబ్బులు చాలా తక్కువ హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి దానికి డబ్బులు ఎక్కువ నితిన్ కొంచెం అర్థం చేసుకో అంటూ… సదా రిక్వెస్ట్ చేసినట్లు టాక్.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి