Dil Raj strong decision to Chiranjeevi
Chiranjeevi : ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ను మొదలుపెట్టిన దిల్ రాజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో దిల్ రాజ్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇద్దరు స్టార్ హీరోలకు దిల్ రాజ్ గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు. ఈ సంక్రాంతికి చిరంజీవి,
బాలకృష్ణ సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పక్కపక్క రోజున రిలీజ్ కావడంతో దీనిపై ప్రాధాన్యత పెరిగింది. అయితే దిల్ రాజ్ చిరంజీవి, బాలకృష్ణ లకు పోటీగా వారసుడు సినిమాని రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. దీని గురించి గత కొన్ని నెలలుగా బాక్స్ ఆఫీస్ వద్ద వార్ జరుగుతుంది. అయితే ఇటీవల దిల్ రాజ్ తెగించి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. వారసుడు సినిమాను ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.
Dil Raj strong decision to Chiranjeevi
వైజాగ్ లో మేజర్ థియేటర్స్ వారసుడు సినిమాకి దక్కాయి. ఇవి మేజర్ రెవెన్యూ ఇచ్చే థియేటర్స్ గా ఉన్నాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు జగదాంబ థియేటర్ దక్కింది. దిల్ రాజు తగ్గకపోతే బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా ఎక్కువ వసూలు చేయలేవు. దీంతో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అన్నమాట.
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
This website uses cookies.