
dil raju Political comments
తెలుగు పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. దిల్ సినిమా నిర్మించడం ఆ సినిమా సక్సెస్ అవ్వడం ఆ సినిమా పేరే తన ఇంటిపేరుగా మారిపోయింది. ఇండస్ట్రీ లోను అత్యంత పేరు ప్రఖ్యాతలు ఉన్న నిర్మాతగా సక్సెస్ఫుల్గా సినిమాలు నిర్మిస్తూ ముందుకెళుతున్నాడు దిల్ రాజ్. 2003లో మొదలైన సినిమా నిర్మాణం ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతుంది. ఇక ఇటీవల స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మరోవైపు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ విజయవంతంగా దూసుకెళుతున్నాడు. ఇటీవల దిల్ రాజ్ ‘ బలగం ‘ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.
Dil Raju produce movies with partners
ఈ సినిమా సక్సెస్ కావడానికి తన వంతు కృషి చేశాడు. ఆ విధంగానే సక్సెస్ అయ్యాడు. ఇక తెలుగు సినిమాలు బాగా తగ్గించేసాడని చెప్పవచ్చు. ఇటీవల పక్క భాషలో కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ సంక్రాంతికి విజయ దళపతితో వారసుడు సినిమాను నేరుగా తమిళనాడులో విడుదల చేశారు. ఇక హిందీలో కూడా తానేంటో నిరూపించుకుంటున్నాడు. జెర్సీ హిట్ మొదటి పార్ట్ మరియు ఎఫ్2 సినిమాలను హిందీలో నిర్మించాడు. ప్రస్తుతం హిందీలో ఎఫ్2 సినిమా నిర్మాణ దశలో ఉంది. అక్కడ నిర్మాతలతో కలిసి కూడా కొన్ని సినిమాలు తీస్తున్నారు. ఒక్కడే తీస్తే ఒకవేళ సినిమా డిజాస్టర్ అయితే ఒక్కడే ఎందుకు నష్టపోవాలి అని అనుకుంటున్నాడో
ఏమో కానీ మొత్తానికి ఈ పక్క ప్రొడక్షన్స్ తో చేతులు కలుపుతూ సినిమాలు నిర్మిస్తున్నట్లు కనిపిస్తుంది. 2009లో ఇలా ఒక్కడిగా సినిమా ప్రొడ్యూస్ చేయడం కాకుండా పార్ట్నర్ షిప్ గా సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే శాకుంతలం సినిమా కొలాబరేటెడ్ ప్రొడక్షన్లో నిర్మించాడు. రామ్ చరణ్ 15 సినిమాను కూడా దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై దిల్ రాజ్ భారీ అంచనాలను పెట్టుకున్నాడు. టాలీవుడ్ లోనే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజ్ దూసుకెళుతున్నాడు. ఇప్పటివరకు ఆయన సినిమాలు ఒక్కటి కూడా డిజాస్టర్ కాలేదని చెప్పవచ్చు. ఇక త్వరలోనే శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.