
Dil Raju : తర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రొమాంటిక్ డ్రామా నుంచి పౌరాణికం వరకూ దిల్ రాజు చేయనున్నాడు. ముందుగా రౌడీ జనార్ధన చిత్రం చేయనుండగా, ఈ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. పక్కా కమర్షియల్ టచ్‌తో కూడిన ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
Dil Raju : తర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!
ఇక మరో ప్రాజెక్ట్ “ఎల్లమ్మ”, ఇది ఓ పవర్‌ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ కథగా వినిపిస్తోంది. ఇందులో నితిన్ కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రారంభంలో ఈ పాత్ర కోసం సాయి పల్లవి, కీర్తి సురేష్ లను సంప్రదించినప్పటికీ, ఇంకా ఫైనల్ అయ్యే హీరోయిన్ ఎవరన్నది అధికారికంగా ప్రకటించలేదు. కథకు తగ్గ నటి ఎంపికపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. పౌరాణిక థీమ్స్‌తో కూడిన వెబ్ సిరీస్ పేరు “జటాయు”. ఇది 8 ఎపిసోడ్లుగా రూపొందనుండగా, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.
తెలుగు ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వాలని లక్ష్యంగా ఉంచుకుని రూపొందించనున్న ఈ సిరీస్ కోసం భారీ బడ్జెట్‌ను ఖర్చుచేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. మొత్తానికి వెండితెరతో పాటు ఓటీటీ రంగంలో కూడా అడుగుపెట్టిన దిల్ రాజు.. విజయ్ దేవరకొండ, నితిన్, కీర్తి సురేష్ లాంటి స్టార్ యాక్టర్లతో కలసి, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్టులు త్వరలోనే అధికారికంగా లాంచ్ కానున్నాయి.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.