dimple hayathi will check all before signing to movie
Mega Heroine : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. దాని కోసం చాలా కష్టపడాలి. కమిట్ మెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చాలా కష్టపడాలి. అవకాశాలు రావాలి. లేకపోతే కష్టమే. కానీ.. ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా డైరెక్టర్లకే రూల్స్ పెట్టింది. తాను పెట్టుకున్న రూల్స్ ను ఏమాత్రం బ్రేక్ చేయకుండా డైరెక్టర్లకే షాక్ ఇచ్చింది. అయితే.. ఆ కండిషన్స్ వల్ల తనకే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా? డింపుల్ హయతి. ప్రస్తుతం తను హీరోయిన్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయింది. అయితే..
తను మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలో ఐటమ్ గర్ల్ గా నటించింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అవడానికి నానా తంటాలు పడింది. డింపుల్ హయతి దగ్గరికి ఏ మూవీ వచ్చినా కూడా తను ముందు కథ విని.. కథలో తన పాత్ర ఎంత మేరకు ఉంటుందో చూస్తుందట. స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటే ఒక రెమ్యునరేషన్ అడుగుతుందట. తక్కువ టైమ్ ఉంటే.. మరో రెమ్యునరేషన్ అడుగుతుందట డింపుల్ హయతి. ఇలా.. తన పాత్ర పరిధి మేరకు.. ఐటెమ్ సాంగ్ కు కూడా ఒక లెక్క ఉంటుందట. నిజానికి అవకాశాలు లేకపోతే కొందరు స్టార్ హీరోయిన్లు అయినా సరే రెమ్యునరేషన్ తగ్గిస్తారు.
dimple hayathi will check all before signing to movie
కానీ.. డింపుల్ మాత్రం అవకాశాలు లేకపోయినా కూడా రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటోంది. స్టార్ హీరోయిన్ కాకపోయినా ఇప్పటికీ అదే రూల్ ను కంటిన్యూ అవుతూ.. డైరెక్టర్లకు షాక్ ఇస్తోంది. తన పాత్ర నిడివి మేరకే తను రెమ్యునరేషన్ ను అప్పటికప్పుడు డిసైడ్ చేస్తోంది ఈ మెగా హీరోయిన్. వామ్మో… అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి కానీ.. ఇలా అవకాశాలు లేకపోయినా ఇలాంటి రూల్స్ పెడితే కష్టమే అంటూ డిపుల్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.