Director Maruti Satires on Anchor SUma In Cash SHow
Anchor Suma : దర్శకుడు మారుతి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతా కూడా అడల్ట్ కంటెంట్‌లానే ఉంటుంది. ఒకప్పుడు అయితే మరీ దారుణంగా ఉండేవి. కేవలం బూతు సినిమాలే తీయడం తన ధ్యేయంగా పెట్టుకున్నట్టు అనిపించేది. కానీ మధ్యలో తన పంథా మార్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసే చిత్రాలను తెరకెక్కించాడు. కానీ తనలోని డబుల్ మీనింగ్ డైలాగ్ రైటర్ మాత్రం అలా నిద్రలేస్తూనే ఉంటాడు. తాజాగా సుమ క్యాష్ షోలో కూడా అలాంటి కామెంట్లు చేశాడు. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా పక్కా కమర్షియల్ అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం జూలై 1న రాబోతోంది. ఈ మేరకు సినిమాను ప్రమోట్ చేసేందుకు దర్శకుడు, హీరో బాగానే కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై పక్కా కమర్షియల్ టీం సందడి చేస్తోంది. ఇప్పుడు ఈ టీం సుమ క్యాష్ షోకు వచ్చింది. దీనికి సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. వచ్చే ఆదివారం ఈ షో ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ ప్రోమోలో సుమను బాగానే ఆడుకున్నారు. సుమ సైతం పక్కా కమర్షియల్ అన్నట్టుగా బిహేవ్ చేసింది. ప్రతీ దానికి డబ్బులు అడిగేసింది. వెల్కమ్ గిఫ్టులు అని చెప్పి..
Director Maruti Satires on Anchor SUma In Cash SHow
వాటిని ఇచ్చేసి మరీ డబ్బులు అడిగేసింది. అలా పక్కా కమర్షియల్ టీంకే పక్కా కమర్షియల్ అంటూ సుమ చుక్కలు చూపించింది. అయితే ఇందులో ఓ ర్యాగింగ్ సీన్ ఉంది. దీంట్లో భాగంగా సుమను గోపీచంద్ ర్యాగింగ్ చేస్తాడు. తన అన్న అయిన మారుతికి ఈ విషయాన్ని సుమ చెబుతుంది. అయితే గోపీచంద్ కట్ అవుట్ చూస్తే.. అతడిని నేను ఏమైనా చేయగలనా?.. నేను చేసే వాళ్లను చూసుకుని నువ్ వాళ్లతో చేయించుకోవాలి అంటూ ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయాడు మారుతి. అలా మొత్తానికి ఎపిసోడ్ బాగా సరదాగానే ఉండేట్టుకనిపిస్తోంది. ఇక గోపీచంద్ తన తండ్రి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.