Disha Patani : ఉబికి వస్తున్న దిశా పటాని ఎద అందాలు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
ప్రధానాంశాలు:
Disha Patani : ఉబికి వస్తున్న దిశా పటాని ఎద అందాలు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
Disha Patani : మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో దిశా పటాని ఒకరు. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ హీరో గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలో దిశా పటాని తన అదిరిపోయే రేంజ్ అందాలతో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకుంది.

Disha Patani : ఉబికి వస్తున్న దిశా పటాని ఎద అందాలు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
Disha Patani ఏంది ఈ రచ్చ..
లోఫర్ సినిమా తర్వాత ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. ఈమె నటించిన చాలా హిందీ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం ఈ నటి హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. కొంత కాలం క్రితం ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో దిశా పటాని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.