Disha Patani : భారీ ఎద అందాలు బ‌య‌ట‌పెట్టి.. హీట్ పెంచుతున్న దిశా పటాని..!

Disha Patani : బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ దిశా పటాని డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన దిశా పటాని ఆ తర్వాత బాలీవుడ్‌లో పాగా వేసింది.దిశా పటాని బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతూ టాప్ హీరోయిన్‌గా ఉంది. ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది ఈ భామ.

disha patani Latest Pics Viral

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఎద అందాలు కనబడేలా బ్లాక్ డ్రెస్ ధరించిన దిశా పటాని కెమెరాకు ఫోజిస్తూ కుర్రకారు మతి పోగోడుతున్నది. ఓ ఫొటోలో కెమెరాకు ఫోజిస్తూనే తన ముఖంపై కుడి చేయిని ఉంచుకుని హోయలు పోయింది ఈ భామ. ఈ హాట్ హీరోయిన్ ఫొటోలు చూసి నెటిజన్లు సూపర్బ్ లుక్స్ అని కామెంట్స్ చేస్తున్నారు

disha patani Latest Pics Viral

Disha Patani : ‘ఏక్ విలన్ రిటర్న్స్’ ఫిల్మ్ లో కీలక పాత్రలో దిశా పటాని..

. ప్రభుదేవా డైరెక్షన్‌లో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘రాధే’ చిత్రంలో సల్మాన్ సరసన దిశా పటాని నటించింది. ప్రస్తుతం ఈ భామ ‘కేటీనా, ఏక్ విలన్ రిటర్న్స్’ చిత్రాల్లో నటిస్తోంది. ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సినిమా ‘ఏక్ విలన్’ సినిమాకు సీక్వెల్ కాగా ఇందులో కీలక పాత్రలో దిశా పటాని కనిపించనుంది.

disha patani Latest Pics Viral

Recent Posts

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

2 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

3 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

5 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

7 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

9 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

11 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

12 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

13 hours ago