Home » Entertainment » Divi Beautiful Looks Are Stunning
Entertainment

Divi : ఆహా.. దివి.. నీ అందాల‌కు ఎవ‌రైన చిత్తైపోక త‌ప్ప‌దేమో?

Authored By
Sam C
The Telugu News | Published on: September 10, 2022, 8:30 pm
Advertisement

Divi: బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ దివి. ఈ అమ్మ‌డు బిగ్ బాస్ షో చేయ‌క‌ముందు ప‌లు సినిమాలు చేసిన కూడా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే బిగ్ బాస హౌజ్‌లోకి అడుగుపెట్టిందొ తెగ పాపుల‌ర్ అయింది. ఒకపక్క సినిమాలు చేస్తున్నా సరే మరో పక్క సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన బ్యూటీఫుల్‌ ఫోటోలు షేర్ చేస్తూ తన ఫ్యాన్ బేస్ మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. బిగ్​బాస్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ మహేశ్​బాబు మహర్షి సినిమాలో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసింది. అయితే అప్పుడు అంతగా లైమ్​లైట్​లోకి రాలేదు ఈ అమ్మడు.

Advertisement

Divi :  దివి అద‌ర‌హో..

divi beautiful looks are stunning

సోష‌ల్ మీడియాలో ఘాటు అందాల‌తో ర‌చ్చ చేసే దివి ఇటీవల నీళ్ల ట్యాంక్​తో అలరించిన ఈ సుందరి సోషల్​మీడియాలో ఘాటుగా అందాలు వడ్డిస్తూ ఎంటర్​టైన్ చేసింది. దివి అంద‌చందాల‌కు కుర్ర‌కారు మ‌తులు పోయాయి. అస్స‌లు దివి ముందు ఎలాంటి అప్స‌ర‌స అయిన దిగ‌దుడుపే అని కొంద‌రు కామెంట్ చేశారు. అయితే తాజాగా ఈ బ్యూటీ త‌న వీడియో షేర్ చేసింది. పొట్టి దుస్తుల‌లో క్యూట్ అందాలు చూపిస్తూ ర‌చ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ‌ని చూసి త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. ప్ర‌స్తుతం దివి బ్యూటీ ఫుల్ వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Advertisement

బిగ్​బాస్ సీజన్​4లో ఎంటర్​అయిన ఈ అందం తనదైన శైలీలో ఆకట్టుకుంది. అయితే అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్​అయిన ఈ అమ్మడికి ఫాలోయింగ్​ఏమాత్రం తగ్గలేదు. ఇక బిగ్​బాస్​నుంచి బయటకొచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ యూత్​లో మరింత క్రేజ్ సంపాదించుకుంటుంది. మోడల్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే దివి వాద్యా ‘లెట్స్ గో’ అనే సినిమాతో నటిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సీన్ నెంబర్ 72’ సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇటీవ‌ల ప‌లు వెబ్ సిరీస్‌ల‌తో ప‌లక‌రించింది. అవి కూడా దివికి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చి పెట్టాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి