do you know rana remuniration in bheemla-nayak
Bheemla Nayak: భీమ్లా నాయక్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తోంది. భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్, డానియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్, రానాల టీజర్స్ సినిమా మీద భారీ అంచనాలు పెంచాయి. అలాగే సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకొని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
do you know rana remuniration in bheemla-nayak
మలయాళంలో సూపర్ హిట్‌గా నటించిన అయ్యప్పనుం కోషియం సినిమాకి అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కుతోంది. త్రివిక్రం శ్రీనివాస్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 2022, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇటీవల రానా టీజర్ రిలీజైనప్పటి నుంచి తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
do you know rana remuniration in bheemla-nayak
కొందరేమో పవన్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం రానా 25 రోజుల కాల్షీట్లు కేటాయించారని నిర్మాతలు రానాకు 15 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రానా పాత్రను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. ఇక పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నాడట. రానా సరసన సంయుక్తా మీనన్ నటిస్తోంది. కాగా రానా నటించిన విరాట పర్వం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వచ్చే ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమా సీక్వెల్ తెరకెక్కే అవకాశాలున్నాయి.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.