Home » Entertainment » Do You Know The Price Of Allu Sneha Reddy Saree
Entertainment

Allu Sneha Reddy : ఏంటి అంత డబ్బు పెట్టి చీర కొంటారా ఎవరైనా .. అల్లు స్నేహ రెడ్డి చీర ఖరీదు తెలుసా ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 5, 2022, 2:20 pm
Advertisement

Allu Sneha Reddy : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిన్న హీరోగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా త్వరలోనే పుష్ప పార్ట్ 2 సినిమాతో ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నాడు బన్నీ. అయితే బన్నీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అలాగే తన పర్సనల్ లైఫ్ లోనే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తాడు.

Advertisement

ఇక సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఒకే ఒక్క స్టార్ బన్నీ అని చెప్పాలి. అలాగే బన్నీ భార్య కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెడిషనల్ లుక్స్ ట్రెండీ లుక్స్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. రోజుకో ట్రెండీ ఫోటోషూట్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూ కుర్రాలను చూసి తిప్పుకోకుండా చేస్తుంది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా ఉండే బన్నీ భార్య ఇప్పుడు సారీ ఫోటోషూట్ తో మరల ట్రెండింగ్ గా మారింది.

Do you know the price of Allu Sneha Reddy saree

Advertisement

ఆరెంజ్ మస్టద్ కలర్ చీర కట్టుకొని స్నేహ రెడ్డి స్టైలిష్ గా కనిపిస్తుంది. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ చీర ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. స్నేహ రెడ్డి కట్టుకున్న ఆ శారి ఖరీదు అక్షరాల లక్ష రూపాయలట. అంతేకాదు ఈసారి పై చేసిన ప్రతి వర్క్ నిజమైన ముత్యాలతో డిజైన్ చేశారట. ఇక ఈసారి ని బన్నీ తన భార్య కోసం స్పెషల్ గా సెలెక్ట్ చేశాడట. అంత న్యాచురల్ గా ఉన్న సారీ ఖరీదు లక్ష రూపాయలని తెలిశాక చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో వారు బట్టలకు పెట్టే ఖరీదు వేరే లెవల్ అని చెప్పాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి