Samantha : నాగ చైతన్యతో విడాకుల త‌ర్వాత స‌మంత బెడ్‌మేట్స్ ఎవ‌రో తెలుసా?

Samantha : నాగ చైతన్యతో తన వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సమంత.. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ‌కు ప్ర‌తి ఒక్క‌రు షేక్ అయి షాక్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు సామ్ పోస్ట్ చేస్తున్న ఫొటోలు, కొటేషన్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె పంచుకున్న ప్రతి అంశాన్ని లోతుగా అన్వేషిస్తూ అర్థాలు వెతుకుతున్నారు నెటిజన్లు. ఇటీవ‌ల ముంబైలోని బాంద్రా ఏరియాలో ఓ సెలూన్ షాప్ నుండి బయటకు వస్తూ ఫోటో గ్రాఫర్ల కెమెరాకు చిక్కింది సమంత. ఆ సమయంలో సమంత వేసుకున్న టీ- షర్ట్‌పై ఇంగ్లీష్‌లో రాసి ఉన్న కొన్ని పదాలు ఎంత సెన్సేష‌న్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇక గ్లామ‌ర్ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎద అందాల‌ను య‌దేచ్ఛ‌గా ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల చాలా అందాలు ఆర‌బోస్తూ యువ‌త‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా స‌మంత త‌న బెడ్‌పై పెంపుడు కుక్క‌ల‌తో ప‌డుకొని ఫోజులు ఇచ్చింది. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత‌కు ఈ పెంపుడు కుక్క‌లే బెడ్ మేట్స్ అయ్యాయ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సామ్ పిక్ వైరల్‌గా మారింది. ఇక సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అరడజను సినిమాలకు పైగా చేతిలో పెట్టుకుని ఫుల్ బిజీగా మారిపోయింది సామ్.వరుసగా షూటింగ్ లు.. ఖాళీ టైమ్ లో ఫ్రెండ్స్ తో టూర్లు.. వీటితోనే గడిపేస్తుంది సమంత.

do you know the samantha bedmates

Samantha : కుక్క‌ల‌తో ప‌య‌నం..

తన లైఫ్ ను తాను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తుంది. టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా కమిట్ అవుతోంది. గత ఏడాది అక్టోబర్ 2 టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తో విడిపోతున్నట్టు ప్రకటిచింది బ్యూటీ. అప్పటి నుంచి మూవీ కెరీర్ పై దృష్టి పెట్టింది. సమంత రుత్ ప్రభు.. ప్రస్తుతం సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా తాను ఓ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తాను ఎన్ని కోట్లు డిమాండ్ చేసినా దర్శక నిర్మాతలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఒప్పుకునే రేంజ్‌కు ఎదిగింది సమంత. కానీ ఈ పొజిషన్‌కు రావడం కోసం తాను ఎంతో కష్టపడింది. ఇటీవల తాను సినిమాల్లోకి రాక ముందు విషయాలను ఇటీవ‌ల‌ ప్రేక్షకులతో పంచుకుంది సామ్

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

12 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

13 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

13 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

15 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

16 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

17 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

18 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

18 hours ago