do you know what is super star krishna last wish
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అనే విషయాన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఆయన మరణం ఒక్కసారిగా తన అభిమానులను కుంగ దీసింది. తెలుగు సినీ చరిత్రలో ఒక చరిత్రను సృష్టించిన కృష్ణ మరణం ఆయన అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిజానికి సూపర్ స్టార్ కృష్ణకు పెద్దగా కోరికలు ఏం లేదు. ఆయన తన 80 ఏళ్ల జీవితంలో చాలా విజయాలను చూశారు. తన కొడుకు కూడా సూపర్ స్టార్ అవడంతో కృష్ణ చాలా సంతోషించారు.ఎన్నో విజయాలను చూసిన సూపర్ స్టార్ కృష్ణ..
తన జీవిత చరమాంకంలో అనారోగ్యంతో మాత్రం చాలా బాధపడ్డారు. చాలా ఏళ్ల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలాసార్లు ట్రీట్ మెంట్ చేసినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు.తన భార్య మరణించిన కొన్ని రోజులకే కృష్ణ కూడా మరణించారు. అయితే.. ఆయనకు ఒక చిన్న కోరిక మాత్రం అలాగే తీరకుండానే ఉండిపోయిందట. తను చనిపోయే లోపు ఆ కోరిక తీరాలని కృష్ణ చాలా ఆరాటపడ్డారట.
do you know what is super star krishna last wish
కానీ.. ఆ కోరిక తీరకుండానే కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇంతకీ ఆ కోరిక ఏంటంటే.. తన కొడుకు మహేశ్ బాబు కొడుకు గౌతమ్ బాబును హీరోగా చూడాలనుకున్నారట. నిజానికి.. గౌతమ్ ఇప్పటికే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. తన సత్తాను చాటాడు. కానీ.. హీరోగా అవ్వడం.. మహేశ్ అంత గొప్ప హీరో అవడం చూసి తరించాలని కృష్ణ భావించారట. కానీ.. ఇంకా ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. దీంతో తన మనవడు హీరో అవడం చూడకుండానే కృష్ణ కన్నుమూశారని కృష్ణ, మహేశ్ అభిమానులు వాపోతున్నారు. ఘట్టమనేని గౌతమ్ బాబు కూడా మహేశ్ బాబు అంత గొప్ప హీరో అవ్వడం కూడా చూసి ఉంటే కృష్ణ ఆత్మ మరింత శాంతించేదని చెబుతున్నారు.
Ashok Ganapathi Raju : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ…
Roja Daughter : తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణించి, ఆ తర్వాత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు…
Saina Nehwal : భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ Saina Nehwal మరియు మాజీ అంతర్జాతీయ షట్లర్ పారుపల్లి…
Saroja Devi : దక్షిణాది చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటి బి. సరోజా దేవి (87)…
Rainy Season : వర్షాకాలం వచ్చిందంటే... చల్లని వాతావరణం, ఆహ్లాదకరమై న వాతావరణం, విచిత్ర వాతావరణం మనకు కనిపిస్తుంటుంది.అయితే ఈ…
Turmeric : అత్యంత సాధారణంగా కనిపించే పసుపు కూడా అధిక మోతాదులో తీసుకుంటే ప్రాణాంతకమవుతుందనేది తాజాగా అమెరికాలో జరిగిన షాకింగ్…
Food Poisoning : ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో, ఫుడ్ పాయిజనింగ్కు కారణమయ్యే ముఖ్యమైన ఆహారాల జాబితా వెలుగులోకి వచ్చింది.…
Oats Idli Recipe : రోజు రోజుకీ మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుండడంతో, తినే తిండి విషయంలో కూడా…
This website uses cookies.