do you know what is the most costly scene in indian movie history
Costly Lip Kiss : లిప్ కిస్ అనేది సినిమాల ద్వారానే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నిజానికి అది వెస్టర్న్ కల్చర్. కానీ.. ఆ తర్వాత ఆ కల్చర్ మన దేశానికి కూడా పాకింది. ముందు సినిమాల్లో లిప్ కిస్ ను ఎక్కువగా వాడుకునే వారు. హీరో, హీరోయిన్ల రొమాన్స్ కు తొలి మెట్టు లిప్ కిస్సే. అప్పట్లో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు.., లిప్ కిస్ ఇవ్వడానికి మొహమాట పడేవారు. కొందరైతే నిర్మొహమాటంగా ఇవ్వం అని చెప్పేవారు. కానీ.. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరో, హీరోయిన్లు మాత్రం మూతులు నాకడంలో ఏమాత్రం మొహమాట పడరు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి సినిమాలో లిప్ కిస్ అనేది కామన్ ఇప్పుడు.
35 ఏళ్ల కింద దయావన్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా 1988 లో వచ్చింది. వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఫిరోజో ఖాన్ దర్శకత్వం వహించాడు. స్టార్ హీరోయిన్లు కూడా లిప్ కిస్ కు ఓకే చెప్పేస్తున్నారు. స్టార్ కిడ్స్ కూడా లిప్ కిస్ కు ఓకే చెబుతున్నారు. వాళ్లే కాదు.. పెళ్లయిన హీరోయిన్లు కూడా రొమాన్స్ కు, లిప్ కిస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే.. ఇప్పుడు కాదు.. 35 ఏళ్ల కిందనే ఓ స్టార్ హీరోయిన్ ఒక హీరోకు లిప్ కిస్ ఇచ్చింది. అది కూడా ఘాటైన, కాస్ట్ లీ కిస్.
do you know what is the most costly scene in indian movie history
అప్పట్లో మాధురీ దీక్షిత్ స్టార్ హీరోయిన్. తనకు ఉన్న రేంజే వేరు. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది. అయినా కూడా వినోద్ ఖన్నాకు లిప్ కిస్ ఇచ్చేసింది మాధురీ దీక్షిత్. నిజానికి తనకు వినోద్ ఖన్నాకు లిప్ కిస్ ఇవ్వడం ఇష్టం లేదట. కానీ.. తనకు కోటి రూపాయలు కేవలం లిప్ కిస్ ఇస్తే ఇస్తామని చెప్పడంతో మాధురి ఓకే చెప్పేసిందట. నిజానికి ఆసమయంలో కోటి రూపాయలు తీసుకునే నటుడు కేవలం అమితాబ్ బచ్చన్ మాత్రమే. అప్పట్లో కోటి రూపాయలు అంటే.. ఇప్పుడు రూ.25 కోట్లకు పైనే ఉంటుంది. వామ్మో.. అంటే ఈ కిస్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన కిస్ అన్నమాట.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.