Home » Entertainment » Do You Know Why Ashu Reddy Tattooed Pawan Kalyan Name
Entertainment

Ashu Reddy : అషు రెడ్డి ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరుని టాటూగా ఎందుకు వేసుకుందో తెలుసా..? ఏం చెప్పిందంటే..

Authored By
mallesh
The Telugu News | Published on: July 4, 2022, 2:30 pm
Advertisement

Ashu Reddy : బిగ్ బాస్ సీజ‌న్ 3 తో పాపుల‌ర్ అయిన బ్యూటీ అషు రెడ్డి. ఈ భామ బిగ్ బాస్ లో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీతో మ‌రింత పాపుల‌ర్ అయింది. ఈ షోలో డ‌బుల్ మీనింగ్ డైలాగులు పేల్చుతూ ర‌చ్చ‌చేసింది. ఇక అంత‌కుముందు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌తో చేసిన ఇంట‌ర్వ్యూలో బోల్డ్ గా మాట్లాడి వైర‌ల్ అయింది. డ‌బ్ స్మాష్ వీడియోల‌తో ఫేమ్ తెచ్చుకున్న అషు ప‌లు సినిమాల్లో కూడా న‌టించింది. శంఖం, రామయ్యా వస్తావయ్యా, చల్ మోహన్ రంగ వంటి సినిమాల్లో మెరిసింది.

Advertisement

ఈ బ్యూటీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని అంద‌రికీ తెలిసిందే. దీంతో తన ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కల్యాణ్ పేరును పచ్చ బొట్టుగా వేయించుకుంది. అతిత‌క్కువ కాలంలోనే త‌న అందంతో విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకున్న అషు సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులతో ముచ్చ‌టిస్తూ త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటుంది. ఇక వ‌రుస ఫొటో షూట్స్ తో హాట్ హాట్ పోజులిస్తోంది. పొట్టి డ్రెస్సులో.. బికినీలో అందాల ట్రీట్ ఇస్తూ అంద‌రినీ క‌ట్టిప‌డేస్తోంది.

Do you know why Ashu Reddy tattooed Pawan Kalyan name

Advertisement

ఇక అషు థైస్ అందాల‌కు ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఆర్జీవీ కూడా అషు తొడ‌ల‌పై కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. అందాల ఆర‌బోత‌తో సోష‌ల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపుల‌ర్ అవుతోంది. అర్జీవీతో బోల్డ్ గా మాట్లాడి ఆ విష‌యాలు కూడా అడిగి తెలుసుకుంది. ప్ర‌స్తుతం సినిమా చాన్సుల కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరును త‌న ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేసుకున్న ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ప‌వ‌న్ కి బిగ్ ఫ్యాన్ అయిన అషు ఆయ‌నపై అభిమానాన్ని తెలియ‌జేస్తూ ఎప్పుడూ వార్తాల్లో నిలుస్తుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి