doctors say about Samantha health condition
Samantha : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయినా సమంత తెలుగు పరిశ్రమలోకి ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సమంతకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. అంతేకాకుండా మొదటి సినిమాతోనే ఆ సినిమాలో నటించిన హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. అతడిని వివాహం చేసుకుంది. పట్టుమని పదేళ్లు కూడా కాపురం చేయకుండానే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాల్లో బిజీ అయిపోయింది. వరుస సినిమా హిట్లనుఅందుకుంటూ దూసుకెళుతోంది. అయితే ఈ క్రమంలో సమంత మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుంది.
ఇన్నాళ్లు తన వ్యాధి గురించి ఎప్పుడూ చెప్పని సామ్ ఇటీవల తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫాన్స్, స్నేహితులు ఆశ్చర్యపోయారు. తను త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మయోసైటిస్ వ్యాధి అనేది వేలల్లో ఒకరికి వస్తుందట అయితే సమంత కి ఈ వ్యాధి సోకటానికి కారణం ఓవర్ వ్యాయామాలే అని డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. అంతే ఉబ్బిపోయి పాలిపోయినట్లు ఉంటుందని డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సమంత వ్యాధి కానీ రోజురోజుకీ ఎక్కువైతే రాబోయే రోజుల్లో సమంత మంచానికే పరిమితం అయ్యే అవకాశం ఉంటుందని రష్యన్ డాక్టర్స్ హెచ్చరించారు. సమంతకు వచ్చిన ఈ మయోసైటిస్ వ్యాధి వలన ముంజేతి మోకాలి కండరాలు ఎక్కువ ప్రభావితం అవుతాయనిల నొప్పి బాగా ఉంటుందని,
doctors say about Samantha health condition
అలాగే నీరసానికి ఎక్కువగా గురవుతారని మయోసైటీస్ వ్యాధిని గుర్తించడం చాలా కష్టమని, సమంత త్వరగానే ఈ వ్యాధిని గుర్తించిందని డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. అలాగే కొందరికి వ్యాధి వంశపారపర్యంగా వస్తుందని అంటున్నారు. సమంత కుటుంబంలో ఆ వ్యాధి ఎవరికి ఉందో చెక్ చేయించుకుంటే మంచిదని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సమంత ఇకపై ఎక్కువ హార్డ్ స్టెప్స్ కానీ స్టంట్స్ కానీ చేయడానికి అవకాశం లేదని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సరే బాగా ఉన్న ఆరోగ్యాన్ని సమంతని తన చేతులారా నాశనం చేసుకుంది. ఒకవేళ సమంత చికిత్స తీసుకుంటే త్వరలోనే రికవరీ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఏది ఏమైనా సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.