Prabhas : బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ గురించి ప్రపంచానికే తెలిసింది. ఇప్పుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తొలి స్టార్ హీరో ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు.. అసలు ఒక్క సినిమాకు వంద కోట్ల కంటే ఎక్కువే పారితోషికం తీసుకునే హీరోల్లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రభాస్ కటౌట్ మామూలుగా ఉండదు. అదే ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. బాహుబలి సిరీస్ వరకు ప్రభాస్ ఓకే కానీ..
ఎప్పుడైతే బాహుబలి సినిమా అయిపోయిందో ఆ తర్వాత ప్రభాస్ రూపం కొంచెం మారిపోయింది. ఆయన క్షణం కూడా తీరిక లేకుండా సినిమాలు చేయడం వల్లనే ప్రభాస్ చాలా డిస్టర్బ్ అయ్యాడని, డైట్ పరంగానూ ఉన్న పరిమితుల వల్ల ప్రభాస్ బాడీలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాల్లో అవి స్పష్టంగా కనిపించాయి. అయితే.. ఈ మధ్య ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా కూడా క్యాప్ తో కానీ.. లేదా తన తల మీద ఏదైనా ఒకటి కప్పుకొని కానీ కనిపిస్తున్నాడు. అసలు.. ప్రభాస్ ఎందుకు తన జుట్టును చూపించడం లేదంటూ ఆయన అభిమానులు కూడా టెన్షన్ పడ్డారు.
బట్టతల వచ్చిందా అంటూ షాక్ అయ్యారు. కానీ.. ఆయన చేతుల్లో ప్రస్తుతం పలు సినిమాలు ఉండటం వల్ల.. ఒక్కో సినిమాకు ఒక్కో హెయిర్ స్టయిల్ ను ప్రభాస్ ఉపయోగించడం వల్ల సినిమాలు విడుదల కాకముందే ఆ హెయిర్ స్టయిల్ ను రివీల్ చేయకూడదని అందుకే క్యాప్ పెట్టుకొని బయటికి వెళ్తున్నాడని అంటున్నారు. అంతే కానీ.. ఆయనకు బట్టతల ఏం లేదు.. విగ్గు లేదు అని ప్రభాస్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ తో పాటు ఇంకా పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.