
Does Tarun heroine Richa pallod do such things
Tarun Heroine : సినిమా ఇండస్ట్రీ అనేది ఒక లక్ బాక్స్ లాంటిది. అందులో లక్కుతో పాటు సపోర్టు ఉంటేనే వారు ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కొనసాగగలుగుతారు. లేదంటే ఎంత ఫాస్ట్ గా వచ్చారో అంతే ఫాస్ట్ గా వెళ్లిపోతారు.ఈ డైలాగ్ మెయిన్‌గా హీరోయిన్లకు సూట్ అవుతుంది. ఎందుకంటే వీరికి హిట్స్ ఉంటే ఆఫర్లు వస్తుంటాయి. లేదంటే మళ్లీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్లిపోవాల్సిందే.ఎంతకష్టమొచ్చినా తట్టుకుని నిలబడే వారికే ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ కొంతమంది హీరోలు,హీరోయిన్లు మాత్రం కేవలం ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకొని ఎప్పటికీ గుర్తుండి పోతారు.అలాంటి వారిలో తరుణ్ యాక్ట్ చేసిన ‘నువ్వేకావాలి’ సినిమా.ఇందులో హీరోయిన్‌గా రిచా పల్లాడ్ నటించారు.
ఈ ఒక సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మంచి గుర్తింపు.. ఈమె నువ్వేకావాలి సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నా మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఎక్కడ ఉంది. ఏం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. రిచా సినిమాల మీద ఉన్న ఇష్టంతో చదువు అనంతరం ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. హిందీ,కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా 200పైగా యాడ్ ఫిలింస్‌లోనూ నటించింది. నువ్వేకావాలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంది.
Does Tarun heroine Richa pallod do such things
కానీ అంత పేరు తెచ్చుకున్నప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం మళ్లీ హీరోయిన్ గా మరొక సినిమాలో నటించక పోవడం గమనార్హం. 2011లో హిమన్షు బజాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో అరంగేట్రం చేసిన రిచా.. 2016లో మలుపు అనే సినిమాలో కనిపించింది. కానీ తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. ప్రస్తుతం ఆమె 41 సంవత్సరాలు. దీంతో హీరోయిన్‌గా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ డబ్బింగ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను మళ్లీ స్టార్ట్ చేసి ప్రస్తుతం కొన్ని సీరియల్స్‌లో హీరోయిన్ లకు డబ్బింగ్ చెబుతూ ఇండస్ట్రీలో రాణిస్తోంది.రిచా టాలీవుడ్ లో కేవలం రెండు సినిమాలు చేసినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుందని చెప్పవచ్చును.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.