
#image_title
Dude | ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమితా బైజు కథానాయికగా, శరత్ కుమార్, రోహిణి, హ్రిధు హరూన్, సత్యలు ఇతర ప్రముఖ పాత్రలు పోషించిన ‘డ్యూడ్’ సినిమా అక్టోబర్ 17, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేసి, న వీన్ ఎర్నేని, వై. రవి శంకర్లు మైథ్రి మూవీస్ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. సంగీతం సాయి అబ్యాంకర్ అందించారు.
#image_title
కలెక్షన్స్ అదుర్స్..
సినిమా షూటింగ్ అనంతరం జరిపిన ప్రమోషన్స్‌కి మంచి స్పందన లభించింది. మొదటి రోజే రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయి. కామెడీ, లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అయింది. సినిమా సెకండ్ హాఫ్‌లో సీరియస్, ఎమోషనల్ సీన్స్ బాగా పనిచేశాయి. ప్రదీప్ రంగనాథన్ నటన, కామెడీకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. “డ్యూడ్” మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹15-16 కోట్ల కలెక్షన్స్ సాధించిందని టాక్ వినిపిస్తోంది. దీపావళి పండగ సీజన్ కావడంతో, రాబోయే రోజులలో కలెక్షన్లు ఇంకా పెరుగే అవకాశం ఉంది.
ప్రదీప్ రంగనాథన్‌కు వరుసగా మూడు రూ. 100 కోట్ల గ్రాస్ సినిమాలు కావడం ఆసక్తికరం. గత చిత్రాలు లవ్ టుడే, డ్రాగన్ హిట్టుగా నిలిచాయి. అందువల్ల తెలుగులో ప్రదీప్‌కు మంచి గుర్తింపు ఏర్పడింది.మొత్తంగా “డ్యూడ్” ఫుల్ ఎంటర్‌టైనర్గా నిలిచింది. నవ్విస్తూ, ఏడిపిస్తూ ప్రేక్షకులను అనుభూతిపరుస్తూ థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి, సినిమా కలెక్షన్లు ఎంత రాబడుతుందో చూడాలి.
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
Bus Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు శివారులోని చిన్నటేకూరు…
Curd | పెరుగు మన ఆహారంలో ఓ ముఖ్యమైన భాగం. ఇది రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు…
Apple | రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అన్న నానుడి కేవలం మాట కాదు,…
This website uses cookies.