Home » Entertainment » Eesha Rebba Black Dress Pics Viral In Social Media
Entertainment

Eesha rebba : ఈషారెబ్బా .. బోల్డ్ నెస్ కి కొత్త అర్థం చెప్పింది..!

Authored By
Jyothi
The Telugu News | Updated on: February 11, 2021 8:51 pm
Advertisement

Eesha rebba : టాలీవుడ్ తెలుగు అందం ఈషారెబ్బా కెరీర్ ప్రారంభంలో చాలా పద్దతైన పాత్రలు మాత్రమే చేసింది. సక్సస్ లు వచ్చాయి గాని స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కలేదు. అయినా టాలీవుడ్ లో తన సత్తా చాటాలని గట్టి పట్టుదలగా ఉంది. అందుకే రూటు మార్చింది. బోల్డ్ క్యారెక్టర్స్ కి సై అనేసింది. బాలీవుడ్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ మాదిరిగా పిట్ట కథలు అన్న వెబ్ సిరీస్ చేసింది. మంచి కాన్సెప్ట్ అయినా క్యారెక్టర్ మాత్రం ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటు కి తగ్గట్టుగా మహా నాటుగా నటించింది.

Advertisement

Eesha rebba Black Dress Pics Viral in social Media

Eesha rebba : ఇంత ఘాటు అందం టాలీవుడ్ మేకర్స్ కి మెంటలెక్కిస్తోంది ..!

Eesha rebba Black Dress Pics Viral in social Media

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ లో మేకర్స్ అందరూ ఈషా రెబ్బ డేట్స్ కోసం పోటీ పడుతున్నారట. సినిమాలలో .. వెబ్ సిరీస్ లలో నటింప చేసేందుకు భారీగా ఆఫర్ ఇస్తున్నారట. ఇంత అందం తో ఎర వేస్తుంటే ఎవరు మాత్రం ఉండగలరు. ప్రస్తుతం ఈషా రెబ్బ సోసల్ మీడియాలో షేర్ చేసిన ఇమేజస్ అయితే కుర్రాళ్ళ ఒంట్లో సెగపు పుట్టిస్తున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఈషా రెబ్బ మిడ్ నైట్ షో చూపిస్తోంది.

Eesha rebba Black Dress Pics Viral in social Media

Jyothi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి