
Emmanuel Satires On Varsha About Bangkok In Jabardasth
Varsha Emmanuel : వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ బుల్లితెరపై ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఎంతగా పాపులర్ అయిందో.. అంతే నెగెటివిటీని సంపాదించుకుంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా మరీ ఎక్కువ చేయడంతో మొదటికే మోసం వచ్చింది. దీంతో వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్‌కు కొన్ని రోజులు బ్రేక్ పడ్డట్టు అయింది. అయితే ఈ మధ్య మళ్లీ బాగానే పుంజుకుంటున్నారు.
తాజాగా వర్ష ఇమాన్యుయేల్ కలిసి చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండటం లేదు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో, స్పెషల్ ఈవెంట్లతో వర్ష ఇమాన్యుయేల్ రొమాన్స్ మామూలుగా ఉండటం లేదు. తాజాగా వదిలిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోల వర్ష ఇమాన్యుయేల్ రెచ్చిపోయారు. భార్య భర్తల్లా నటించారు. ఇందులో వర్ష మీద వేసిన పంచ్ స్కిట్‌లో కాకుండా రియల్‌గా వేసినట్టు అనిపించింది.
Emmanuel Satires On Varsha About Bangkok In Jabardasth
ఇందులో బ్యాంకాక్ గురించి వచ్చింది. హనీమూన్ కోసం బ్యాంకాక్‌కు టికెట్లు వేశారండి అని వర్ష అంటుంది. అక్కడికి ఎందుకే అని ఇమాన్యుయేల్ అంటాడు. బ్యాంకాక్‌లో బాగుంటుందని వర్ష అంటే..వెంటనే సెటైర్ వేసి ఆమె పరువుతీస్తాడు ఇమాన్యుయేల్. నిజం చెప్పే బ్యాంకాక్‌లో మసాజ్‌లు చేశావా? అని అడిగేస్తాడు. దీంతో వర్ష దెబ్బకు నోర్మూసుకుంటుంది.
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్‌టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
This website uses cookies.