Home » Entertainment » Emmanuel Satires On Varsha In Jabardasth Latest Promo
Entertainment

Jabardasth Emmanuel : నువ్ ఆడా? మగా?.. వర్ష పరువుతీసిన ఇమాన్యుయేల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: September 22, 2022 2:48 pm
Advertisement

Jabardasth Emmanuel : వర్ష ఇమాన్యుయేల్ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుధీర్ రష్మీ తరువాత ఆ రేంజ్లో ఈ ఇద్దరూ ఫేమస్ అయ్యారు. కానీ మధ్యలో వీరి పైత్యం కాస్త ఎక్కువ అవ్వడంతో జనాలు చీ కొట్టేశారు. అలా వర్ష ఇమాన్యుయేల్ జోడి మధ్యలో సైలెంట్ అయిపోయింది. కొన్ని స్కిట్లు కలిసి చేయలేదు.దూరంగా ఉన్నారు. ఇంకొన్ని స్కిట్లలో అన్నాచెల్లెళ్లుగా కూడా నటించారు. అలా మొత్తానికి జనాగ్రహానికి ఈ జోడి భయపడింది.

Advertisement

ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో ఈ జోడి కాస్త హల్చల్ చేస్తుంటుంది. అయితే ఈ ఇద్దరి మీద ఎక్కువగా రూమర్లు వస్తుంటాయి. ఇక వర్ష సైతం ప్రమోషనల్ స్టంట్లు చేయడంలో ముందుంటుంది. ఈ ఇద్దరి మీద ఓ ఈవెంట్ చేశారు. పెళ్లి అంటూ నాటకం ఆడారు. ఆ సమయంలో నిజంగానే ఎంగేజ్మెంట్ అయినట్టుగా వర్ష కాస్త అతి చేసింది. దీంతో అందరూ ఆమెను ట్రోల్ చేసిపడేశారు. అయితే వర్షను అందరూ ఒక కామెంట్ చేస్తుంటారు. నువ్ ఆడదానివేనా? ఆడ? మగా? అని అంటుంటారు. లేడీ గెటప్పులా ఉన్నావని గేలి చేస్తుంటారు.

Emmanuel Satires on Varsha in Jabardasth Latest Promo

Advertisement

ఆమె వాయిస్, రూపాన్ని ట్రోల్ చేస్తుంటారు.జబర్దస్త్ కంటెస్టెంట్లే ఆమెను అలా అంటుంటారు. ఇక ఆది అయితే తన స్కిట్ల కోసం వర్షను దారుణంగా వాడేస్తుంటాడు. లేడీ గెటప్ అంటూ కామెంట్లు చేస్తుంటారు. దీనిపై వర్ష ఓ సారి స్టేజ్ మీదే ఫైర్ అయింది. ఎందుకు పదే పదే అలా అంటుంటారని వాపోయింది. అయితే తాజాగా వర్షను మళ్లీ అదే కామెంట్ చేశాడు ఇమాన్యుయేల్. బంగారం అందరూ అడుగుతున్నారు అని వర్ష కామెడీ చేసే ప్రయత్నం చేసింది. ఏం అడుగుతున్నారు.. నువ్ ఆడనా?మగనా? అనా అంటూ ఇమాన్యుయేల్ పరువుతీస్తాడు. దీంతో వర్ష నోర్మూసుకుంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి