esha rebba cute pics are stunning
Esha Rebba : తెలుగందం ఈషారెబ్బా ఇటీవల సెగలు పుట్టిస్తుంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది.తనకు దక్కిన ప్రతి ఆఫర్‌కి న్యాయం చేసింది. మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది.
సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. తాజాగా ఈషా రెబ్బా ఎద అందాల జాతర చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంటుంది. క్యూట్ లుక్‌లో ఈషారెబ్బా అందచందాలు చూస్తూ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బా క్యూట్ లుక్స్ మతులు పోగొడుతున్నాయి. రోజు రోజుకు ఈషా తన గ్లామర్ పెంచుతోంది. ఈషా ఫోజులకు నెటిజన్లు ఆగలేకపోతున్నారు. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
esha rebba cute pics are stunning
ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అనంతరం ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.