Home » Entertainment » Esther Anil Latest Pics In Instagram
Entertainment

Esther Anil : లేత అందాల‌తో క‌ట్టిప‌డేస్తున్న దృశ్యం పాప .. ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Authored By
mallesh
The Telugu News | Published on: July 8, 2022, 4:30 pm
Advertisement

Esther Anil : ఎస్తేర్ అనిల్ కంటే కూడా దృశ్యం సినిమాలో వెంక‌టేష్ చిన్న కూతురిగా న‌టించిన అమ్మాయిగానే ఎక్కువ మందికి తెలుస్తుంది. ఈ సినిమాలో చిన్న అమ్మ‌యిగా క‌నిపించిన ఎస్తేర్ ని ఇప్పుడు చూస్తే షాక్ అవుతున్నారు. చిన్న పాప కాస్తా హాట్ పాప‌గా మారిపోయిందిని అంటున్నారు. ప్ర‌స్తుతం ఎస్తేర్ వ‌యసు 21 సంవ‌త్స‌రాలు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ హాట్ ఫోటో షూట్‌ల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

హీరోయిన్ గా ఎంట్రీ కోసం క్లివేజ్ అందాల షోతో పిచ్చెక్కిస్తోంది. మల‌యాళంలోనే కాకుండా తెలుగు, త‌మిళ సినిమాల్లో అగ్ర హీరోల‌తో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. త‌న న‌ట‌నతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌ట‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. జోసేఫ్ డైరెక్షన్ లో వచ్చిన మల‌యాళ సినిమా దృశ్యం. ఈ సినిమా తెలుగులో అదే పేరుతో రీమేక్ కాగా, త‌మిళ్ లో పాప‌నాసం అనే పేరుతో రీమేక్ చేశారు. తెలుగు, త‌మిళ్ లో రీమేక్ అయిన ఈ చిత్రాల్లో ఎస్తేర్ న‌టించింది.

esther anil latest pics in instagram

Advertisement

తెలుగు లో వెంక‌టేష్ తో, త‌మిళ్ లో లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తో క‌లిసి న‌టించింది. బాల‌న‌టిగా ప‌దేళ్లు వ‌రుస పెట్టి సినిమాలు చేసిన ఎస్తేర్ ప్ర‌స్తుతం హాట్ హాట్ అందాల‌తో హీరోయిన్ గా అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోంది. వ‌రుస ఫొటో షూట్స్ తో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అందాల ఆర‌బోత‌తో డైరెక్ట‌ర్స్ కి ఇంట్ ఇస్తోంది. చీర‌క‌ట్టులో పొట్టి డ్రెస్సుల్లో.. ద‌ర్శ‌న‌మిస్తూ తెగ ఆక‌ట్టుకుంటోంది. క్లివేజ్ అందాల‌తో అంద‌రినీ క‌ట్టిప‌డేస్తోంది. దీంతో ఎస్తేర్ అందాల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి