Esther Anil Latest pics viral on instagram
Esther Anil : ఎస్తేర్ అనిల్.. ఈ పేరు చెబితే తెలుగు ఆడియెన్స్ ఎవరూ అంత సులువుగా గుర్తుపట్టరు. కానీ దృశ్యం సినిమాలో చిన్నపాప అంటే సులువుగా గుర్తుపట్టేస్తారు.అప్పుడు బాల నటిగా మెప్పించిన ఈ పాప ప్రస్తుతం హీరోయిన్‌గా నటించేందుకు సిద్దమైంది. చాలా సినిమాల్లో ఎస్తేర్ అనిల్‌కు సినిమా అవకాశాలు వస్తున్నాయని కన్నడ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దృశ్యం పాప పుట్టింది పెరిగింది కర్ణాటకలోనే. కానీ ఎక్కువ సినిమాలు మళయాళంలో చేసింది.
ఎస్తేర్ అనిల్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కనిపించేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది.ఇప్పటికే ఒక కథను ఈ బ్యూటీ ఓకే చేసందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఎస్తేర్ అనిల్ అంటే మలయాళం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.బాల నటిగా మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఎస్తేర్ అగ్ర హీరోలతో కలిసి నటించింది. తాజాగా ఎస్తేర్‌కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన నడుము, ఎద అందాలను చూపిస్తూ.. లేలేత పరువాలను వెండితెరపై పంచేందుకు ఎస్తేర్ అనిల్ తయారైనట్టు కనిపిస్తోంది.
Esther Anil Latest pics viral on instagram
ఇప్పటికే సోషల్ మీడియాలో ఎస్తేర్ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు ఏకంగా 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎస్తేర్ అనిల్‌ను తాజాగా చూసిన వారంతా ఈ పాపేనా దృశ్యం సినిమాలో చేసిందని అంతా అడుగుతున్నారు. ఆ సినిమాలో ఎంత క్యూట్‌గా ఉంది. ఇప్పుడేంటి తన అందాలతో విందు చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే పరువానికొచ్చినా పసితనంతో హీరోయిన్ గా సత్తా చాటేందుకు రెడీగా ఉందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎస్తేర్ అనిల్ తన అమ్మ వలన ఇండస్ట్రోకి అడుగుపెట్టగా.. బాలనటిగా ఇప్పటికే పది వరకు సినిమాలు చేసింది.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్‌కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.