Home » Entertainment » Facts About Naga Shaurya Wedding Did He Take That Much Dowry
Entertainment

Naga Shaurya : వామ్మో అంత కట్నం తీసుకున్నాడా… నాగశౌర్య పెళ్లిలో షాకింగ్ నిజాలు..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 21, 2022 5:03 pm
Advertisement

Naga Shaurya : తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరైన నాగశౌర్య… ఇటీవల అనూష అనే అమ్మాయి మెడలో తాళి కట్టి బ్యాచిలర్ టీమ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో నాగశౌర్య ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో నాగశౌర్య కు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంట్రవర్షియల్ కామెంట్స్ లేకుండా తన పని తాను చేసుకుంటూ, వచ్చినా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించడం తో నాగశౌర్య ముందుంటాడు. ఇప్పటివరకు నాగశౌర్య నటించిన సినిమాలను చూసుకుంటే, సినిమా సినిమాకు చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రలు చేస్తూ కనిపిస్తున్నాడు.

Advertisement

అలాగే రీసెంట్ గా “కృష్ణ వింద విహారి” సినిమాతో బ్లాక్ బాస్టర్ సాధించిన నాగశౌర్య, తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అభిమానులకు వరుసగా గుడ్ న్యూస్ చెప్తూ వస్తున్నాడు. అయితే నాగశౌర్య బెంగళూరుకు చెందిన ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇమే బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్ గా చేస్తుందట. ఇక నాగశౌర్య కామన్ ఫ్రెండ్స్ ద్వారా అనూష పరిచయం అయిందట. వీరిద్దరు కొన్నాళ్లు ఫ్రెండ్స్ గా ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత వారి మనసులు కలవడంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక ఈ విషయాన్ని వారి ఇంట్లో పెద్దలకు చెప్పగా వారు కూడా ఒప్పుకొని వీరిద్దరికీ గ్రాండ్ గా పెళ్లి చేశారు.

facts about Naga Shaurya wedding Did he take that much dowry

Advertisement

వీరి పెళ్లిని బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. దీంతో వీరిద్దరి పెళ్లి వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అనూష బ్యాక్ గ్రౌండ్ ని పరిశీలిస్తే ఆమె కోట్ల ఆస్తికి అధిపతిరాలని తెలుస్తుంది. ఈ క్రమంలో అనూష ఫ్యామిలీ నుంచి నాగశౌర్యకు కట్నం బాగా వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా లో వస్తున్న న్యూస్ ప్రకారం సుమారు 50 కోట్లు దాకా నాగశౌర్యకు కట్నం వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రేమించిన అందమైన భార్యతో పాటు, కోట్ల ఆస్తిని కొట్టేశాడు నాగశౌర్య అంటూ నేటిజనులు కామెంట్లు చేస్తున్నారు

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి