Home » Entertainment » Faria Abdullah Belly Dance By Video
Entertainment

Fariya Abdulla : చిట్టి బెల్లి డ్యాన్స్ చూస్తే మ‌తి పోవాల్సిందే.. న‌డుమందాల‌తో జాతిర‌త్నాలు బ్యూటీ

Authored By
mallesh
The Telugu News | Published on: July 10, 2022, 7:40 am
Advertisement

Fariya Abdulla : జాతిర‌త్నాలు ఫేమ్ చిట్టి.. అదే ఫ‌రియా అబ్దుల్లా ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోయింది. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ ర‌వింద్ర ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాను సందీప్ కేవీ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుని నిర్మాత‌లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది కూడా. యువ‌త‌ను బాగా ఆక్ట‌టుకున్న ఈ సినిమాలో చిట్టి పాత్ర‌లో న‌టించిన ఫ‌రియా అంద‌రి చూపుని ఆక‌ట్టుకుంది. చిట్టి నీ న‌వ్వంటే పాట‌తో అంద‌రికీ ద‌గ్గ‌రైంది.

Advertisement

హైద‌రాబాద్ కి చెందిన ఈ బ్యూటీ ఈ ఒక్క సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్ష‌కులంద‌రికీ ఫేవ‌రేట్ అయిపోయింది.అయితే ఈ పొడ‌గ‌రి హైదారాబాద్లోని బంజారా హిల్స్ లో పుట్టిపెరిగింది. కాగా ఫ‌రియాకు డ్యాన్స్, పేయింటింగ్, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మోడ‌ల్ గా కెరీర్ మొద‌లుపెట్టిన ఫ‌రియా థియేట‌ర్ ఆర్టిస్ట్ గా ప‌నిచేసింది. ప‌లు స్టేజ్ షోల్లో పాల్గొని న‌క్ష‌త్ర అనే వెబ్ సిరీస్ లో న‌టించే చాన్స్ కొట్టేసింది. అయితే కాలేజ్ లో స్టేజ్ పై స్పీచ్ ఇస్తుండ‌గా చూసిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఆడిష‌న్ కి ర‌మ్మ‌ని పిలిచార‌ట‌.

Faria Abdullah belly dance by video

Advertisement

దీంతో జాతిర‌త్నాలు హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా త‌ర్వాత ఫ‌రియా అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్, నాగ చైత‌న్య బంగార్రాజు సినిమాలో న‌టిచింది. కాగా డ్యాన్స్ పై ఇష్టంతో చిట్టి చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. బెల్లిడ్యాన్స్ చేస్తూ న‌డుమందాల‌తో మ‌తిపోగొడ‌తోంది. నాభి అందాల‌ను చూపిస్తూ అద‌ర‌గొట్టింది. దీంతో చిట్టి డ్యాన్స్ కి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి