finally naga chaitanya opens about his love story with Sobhita Dhulipala
Sobhita Dhulipala : నాగ చైతన్య, సమంత.. అబ్బ ఎంత బెస్ట్ కపుల్ అనుకున్నాం. వాళ్లు పెళ్లి చేసుకుంటే మనం మురిసిపోయాం. ఇండస్ట్రీలో ఒక బెస్ట్ కపుల్ ను చూశాం అనుకున్నాం. కానీ.. సమంత, నాగచైతన్య పెళ్లి మూణాళ్ల ముచ్చటగానే ఉండిపోయింది. పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే ఇద్దరూ విడిపోయారు. వీళ్లు పెళ్లి చేసుకున్న సమయం కంటే కూడా రిలేషన్ షిప్ లోనే ఎక్కువ ఏళ్లు ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ.. పెళ్లి గ్రాండ్ గానే చేసుకొని విడిపోయారు. ఇప్పుడు ఎవరి దారులు వారివి.
ప్రస్తుతం నాగ చైతన్య.. శోభిత ధూళిపాలతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని, ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, నాగార్జునకు కూడా ఈ విషయం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇద్దరికీ ఫార్ములా వన్ రేస్ వద్ద పరిచయం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని అంటున్నారు. అయితే.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న నాగచైతన్య మూవీ కస్టడీ ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ట్రుత్ అండ్ డేర్ గేమ్ లో నాగచైతన్య పాల్గొన్నారు.
finally naga chaitanya opens about his love story with Sobhita Dhulipala
అందులో యాంకర్ రకరకాల ప్రశ్నలు అవి కూడా పర్సనల్ ప్రశ్నలు అడిగింది. మీరు ఎప్పుడైనా పచ్చాత్తాప పడ్డారా? అంటే నా లైఫ్ లో జరిగిన ప్రతి ఘటన నాకు గుణపాఠమే అన్నాడు చైతూ. ఆ తర్వాత.. మీరు సినిమాల పరంగానా లేక.. డైవర్స్ తీసుకున్నప్పుడు బాధపడ్డారా? అంటే.. అసలు సమంత గురించే మాట్లాడుకుండా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చాడు చైతన్య. అంటే.. సమంతను పూర్తిగా మరిచిపోయి ప్రస్తుతం శోభిత మాయలో చైతూ పడిపోయాడు అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అంటే.. వీళ్ల పెళ్లి కన్ఫమ్ అని చైతూ అభిమానులు అయితే సంబురాలే చేసుకుంటున్నారు.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.