Categories: EntertainmentNews

Mogilaiah : బలగం’ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత‌..!

Advertisement
Advertisement

Mogilaiah : బలగం సినిమాలో భావోద్వేగంతో అలరించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (67) గురువారం తెల్లవారుజామున వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధ‌ప‌డుతున్నారు. మొగిలయ్య బలగం క్లైమాక్స్ సమయంలో తన మనోహరమైన పాటతో ప్రేక్షకుల హార్ట్‌ను టచ్ చేశాడు, అది మూవీ భారీ విజయానికి కార‌ణ‌మైంది.

Advertisement

Mogilaiah : బలగం’ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత‌..!

మెగాస్టార్ చిరంజీవి, బలగం దర్శకుడు వేణు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వంటి ప్రముఖుల నుండి ఆర్థిక సహాయం అందుకున్నప్పటికీ, మొగిలయ్య ఆరోగ్యం ఇటీవలి రోజుల్లో బాగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.మొగిలయ్య దంపతులను పొన్నం సత్తయ్య అవార్డుతో సత్కరించిన అనంతరం వారికి ఇల్లు కట్టిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల హామీ ఇచ్చారు.

Advertisement

మొగిలయ్య మృతితో ఆయన స్వగ్రామమైన దుగ్గొండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. బలగం దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. Folk Artist Mogilaiah of ‘Balagam’ Fame Passes Away , Folk Artist Mogilaiah, Balagam, Mogilaiah Passes Away

Advertisement

Recent Posts

Driving Licence : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఈ మార్పులు తప్పనిసరి .. లేకపోతే ఇబ్బందులే..!

Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…

25 minutes ago

Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…

1 hour ago

World’s Most Expensive Wood : బంగారం కూడా దీని ముందు దిగదుడుపే.. కేజీ కోటి పైమాటే.. ఈ చెట్టు ముక్క దొరికితే మీ దశ తిరిగినట్టే..!

World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…

2 hours ago

Redmi K100 Review : రెడ్‌మీ నుంచి కొత్త బీస్ట్ ఫోన్.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. ఫీచర్స్ చూస్తే మతిపోతుంది..!

Redmi K100 Review : సాధారణంగా రెడ్‌మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని…

3 hours ago

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త .. ‘రైతు భరోసా’డబ్బులకు లైన్‌క్లియర్ మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. !

Rythu Bharosa : తెలంగాణ Telangana Farmars  రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు…

4 hours ago

Gold, Silver Rate Today, 12 February 2026 : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు ..ఈరోజు పెరిగిన ధర చూస్తే !!

Gold, Silver Rate Today, 12 February 2026 : హైదరాబాద్‌ పసిడి మార్కెట్‌లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు…

5 hours ago

Brahmamudi February 12th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 12 ఎపిసోడ్: రుద్రాణిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అప్పూ.. ఆస్తి కోసం ధాన్యలక్ష్మి గొడవ!

Brahmamudi February 12th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'బ్రహ్మముడి' రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠగా…

5 hours ago