funny Viral video of a girl doing instagram reel
Viral Video : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేదు. ఏ వీడియోలు ఎప్పుడు అప్ లోడ్ అవుతాయో కూడా చెప్పలేం. సోషల్ మీడియాలో ఉండే వీడియోలను చూడాలంటే ఈ ఒక్క జీవితం సరిపోదు. అయితే.. ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఇంకేదైనా టెన్షన్ లో ఉన్నప్పుడు ఒక్కసారి ఫన్నీ వీడియోలు చూస్తే చాలు చాలా రిలాక్స్ అవుతారు జనాలు. అందుకే ఫన్నీ వీడియోలకు, కామెడీ వీడియోలకు
funny Viral video of a girl doing instagram reel
సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ మధ్య టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి వాటిలో వచ్చే వీడియోలు చూస్తే అసలు టైమే తెలియదు. అంతలా జనాలు ఆ వీడియోలకు అడిక్ట్ అవుతుంటారు. చాలామంది యువతులు అయితే తమ పర్సనల్ వీడియోలు కూడా తీస్తుంటారు. ఏ సోషల్ మీడియా యాప్ చూసినా అలాంటి వీడియోలే. తాజాగా ఓ యువతి బాత్ టవల్ లో వచ్చి బాత్ రూమ్ లోనే వీడియో తీసేందుకు ప్రయత్నించింది.
funny Viral video of a girl doing instagram reel
రీల్ చేసే హడావుడిలో తను బాత్ టవల్ లో ఉన్నా అని కూడా మరిచిపోయింది. రీల్ తీస్తూ ఉండగా.. ఇంతలో తన టవల్ ఊడిపోయింది. నిజానికి.. ఆ టవల్ తప్ప తను వేరే ఏం వేసుకోలేదు. ఒక్కసారిగా ఆ టవల్ ఊడిపోయి కిందపడటంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే దాన్ని పట్టుకుంది. లేకపోతే ఆ యువతి పరిస్థితి ఏమౌనో. ఆ వీడియో చూసి.. అర్రె జస్ట్ మిస్ అయిందే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
This website uses cookies.