genelia crazy looks are stunning
Genelia : సీనియర్ ముద్దుగుమ్మలు కెరీర్‌లో కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో బబ్లీ బ్యూటీ జెనీలియా ఒకరు. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా ప్రతి ఒక్కరిని ఎట్రాక్ట్ చేసిన ఈ ఆరెంజ్ పిల్ల అప్పట్లో చాలా అల్లరిగా కనిపించేది. కొన్నేళ్ల వరకు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దాదాపు ఎండ్ కార్డ్ పెట్టేసింది. ఇక 8 ఏళ్ల తరువాత తెలుగు తెరపై కనిపించేందుకు సిద్దమైంది. ప్రస్తుతం తాను పలు సినిమాలకు కమిట్ అయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో జెనీలియా వరుస ఫొటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది.
తాజాగా ఎల్లో కలర్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. జెనీలియాని ఇలా చూసిన ప్రేక్షకులకి కంటిపై కునుకు పట్టడం లేదు. యంగ్ బ్యూటీలతో సమానంగా తన గ్లామర్‌ని మెయింటైన్ చేస్తున్న జెనీలియాకి పిల్లలు ఉన్నారంటే ఎవరు నమ్మేలా లేరు.జెనీలియా సత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ యాక్టింగ్ కి మంచి క్రేజ్ రావడంతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్, విష్ణు వంటి హీరోలతో యాక్ట్ చేసి కేవలం తనకు నచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. జెనీలియా ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లోనే నటించింది. మెయిన్ గా బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
genelia crazy looks are stunning
ఆ సినిమాలో హాసినిగా కనిపించి ప్రతి ఒక్కరిని ఎట్రాక్ట్ చేసింది. రెడీ, డీ వంటి సినిమాలు కూడా జెనీలియాకు ఒక బ్రాండ్ ఇమేజ్ సెట్ చేశాయి. తన సినిమా కెరీక్ పీక్స్ లో వుండగానే ప్రియుడు రితేష్ దేశముఖ్ ను పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది.జెనీలియాతో పోల్చితే రితేష్ సుమారు 9 ఏండ్లు పెద్దవాడు. వీరి ప్రేమ విషయం రితేష్ కుటుంబ సభ్యులకు తెలిసింది.హిందూ సంప్రదాయం అంటే ఎంతో గౌరవం ఉన్న ఆయన కుటుంబ సభ్యులు క్రిస్టియన్ అమ్మాయి జెనీలియాతో పెళ్లికి ఒప్పుకోలేదు. చాలా రోజులుకష్టపడి తన కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పాడు రితేష్.జెనీలియాతో పెళ్లికి ఓకే చెప్పించాడు. ప్రస్తుతం వీరికి ఒక బాబు వున్నాడు.
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
This website uses cookies.