Home » Entertainment » Genelia Viral Pics
Entertainment

Genelia : వ‌య‌సు పెరిగినా ఇంకా వ‌న్నె త‌గ్గ‌ని బ్యూటీ.. అందాల వ‌ల వేస్తున్న జెనీలియా..

Authored By
mallesh
The Telugu News | Published on: November 23, 2021, 8:15 am
Advertisement

Genelia : జెనీలియా.. ఈ పేరు విన‌గానే చెలాకీగా ఉండే అమ్మాయి గుర్తుకు వ‌స్తుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఈ బ్యూటీకి సౌత్ ఇండ‌స్ట్రీలో బాగానే క్రేజ్ ఉంది. మొద‌టి నుంచి త‌న అల్ల‌రి త‌నంతో అంద‌మైన న‌ట‌న‌తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. బొమ్మ‌రిల్లు సినిమాలో ఈ భామ న‌ట‌న అప్ప‌ట్లో కుర్ర‌కారును ఉర్రూత‌లూగించింది. యూత్‌లో ఈమెకు ఈ సినిమాతోనే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.టాలీవుడ్ లో దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తోనూ సినిమాలు చేసింది ఈ భామ‌. అయితే సినిమాల్లో బిజీగా ఉంటున్న స‌మ‌యంలోనే ఈమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకును పెండ్లి చేసుకుంది.

Advertisement

Genelia : పెద్దింటి కోడ‌లిగా సెటిల్‌..

genelia viral pics

పెద్దింటి కోడ‌లిగా సెటిల్ అయిపోయింది. ఈమెకు ప్ర‌స్తుతం ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. కానీ ఈమె అందం మాత్రం ఇంచు కూడా త‌గ్గ‌ట్లేదు. ఇప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డా ఫంక్ష‌న్లు, పార్టీల్లో మెరుస్తూ అభిమానుల‌కు ట్రీట్ ఇస్తోంది. ఇక‌పోతే ఇప్ప‌టికీ త‌న అభిమానుల కోసం ఈమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోంది. నిత్యం వారితో ట‌చ్ లో ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను షేర్ చేసుకుంటోంది ఈ భామ‌.

Advertisement

అయితే అప్పుడ‌ప్పుడు త‌న అందాల‌ను ఆర‌బోస్తూ ఇంకా త‌న వ‌న్నె త‌గ్గ‌లేద‌ని నిరూపించుకుంటోంది. ఈమె షేర్ చేసే ఫొటోల‌కు అభిమానులు ఓ రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఈమె అందాల ఆర‌బోత‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. బ్లూ క‌ల‌ర్ టాప్ లెస్‌లో అందాల‌ను ఆర‌బోస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ ఫొటోల‌ను నెట్టింట నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. మ‌రి మీరు కూడా చూసి కామెంట్ తెలియ‌జేయండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి