Guntur kaaram VS Hanuman : గుంటూరు కారం VS హ‌నుమాన్ ఎవ‌రు గెలిచారో తేలిపోయింది..!

Guntur kaaram VS Hanuman : టాలీవుడ్ Tollywood లో సంక్రాంతి పండుగకు sankranthi festival images 2024 ఒక క్రేజ్ ఉంది.హీరోలంతా తమ సినిమాలను పండుగకు విడుదల చేయాలని చూస్తుంటారు. ఎందుకంటే మిగతా సమయాలలో కంటే పండుగ టైం లో జనాలు సినిమాలు చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు.ఫ్యామిలీతో కలిసి సినిమా చూడటానికి ఆసక్తి చూపుతారు.ఈ క్రమంలోనే ఈసారి కూడా సంక్రాంతి పండుగకు గట్టి పోటీ నెలకొంది.ఈసారి సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి. ఇక ఈరోజు జనవరి 12న మహేష్ బాబు Mahesh babu ‘ గుంటూరు కారం ‘ మూవీ Guntur kaaram Movie , తేజా సజ్జా ‘ Teja Sajja హనుమాన్ ‘ మూవీ hanuman movie విడుదలయ్యాయి. గుంటూరు కారం సినిమాను త్రివిక్రమ్ Trivikram Srinivas దర్శకత్వం   వహించారు. శ్రీలీల హీరోయిన్గా నటించారు మీనాక్షి చౌదరి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.

అయితే గుంటూరు కారం సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది కానీ ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదని అంటున్నారు. మహేష్ బాబు తను నటన పరంగా మెప్పించిన త్రివిక్రమ్ తన మార్క్ ను చూపించలేదని పబ్లిక్ అంటున్నారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ కోసం మూవీ చూడవచ్చని అంతకుమించి సినిమాలో కంటెంట్ ఎమోషన్స్ అంతగా ఆకట్టుకోలేదని పబ్లిక్ చెబుతున్నారు. శ్రీ లీల డాన్స్ తో అదరగొట్టేసారని, నటనపరంగా ఆమెకు అంతగా గుర్తింపు ఏమీ లేదని అంటున్నారు. మ్యూజిక్ కూడా అంతగా కట్టుకోలేదని చెబుతున్నారు. మొత్తానికి గుంటూరు కారం సినిమా నెగిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీనికంటే హనుమాన్ సినిమా చాలా బెటర్ గా ఉందని పబ్లిక్ చెప్పుకొస్తున్నారు.

గుంటూరు కారం మూవీ కంటే హనుమాన్ సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ Prashanth Varma దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో తీసుకెళ్తుంది. ఈ సినిమా చూసిన పబ్లిక్ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. డ్రామా, ఎమోషన్స్, మైథాలజీ అన్ని విధాలుగా సినిమా ఆకట్టుకుందని అంటున్నారు. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ అదుర్స్ అనిపించేలా ఉందని అంటున్నారు. మొత్తానికైతే ఈరోజు విడుదలైన గుంటూరు కారం, హనుమాన్ సినిమాలలో హనుమాన్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నట్లుగా తెలుస్తుంది. సంక్రాంతి పండుగకి హనుమాన్ సినిమా సూపర్ హిట్ అయింది. థియేటర్ లు తక్కువ దొరికినా హనుమాన్ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో మరిన్ని థియేటర్లు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

Recent Posts

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

18 minutes ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

4 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

7 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

10 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

22 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

1 day ago