Guppedantha Manasu 28 July 2022 full episode
Guppedantha Manasu 28 July Today Episode : రిషికి దగ్గరైన వసుధరా ను చూసి వాళ్ళ పిన్ని సాక్షికి ఇంత తెలివి లేదు అనుకుంటుంది.. ఈ టైమ్ లో ఎందుకు వచ్చావు అని అడుగుతుంది ఇంద్రాణి.. చదువుల పండుగ గురించి మాట్లాడటం కోసం వచ్చాను అని అంటుంది.. సరే పెద్దమ్మ నేను వెళ్లి వసుధారని తన రూమ్ దగ్గర దించేసి వస్తాను అని అంటాడు.. నువ్వు ఎందుకు రిషి వెళ్లడం క్యాబ్ బుక్ చేస్తే సరిపోద్ది కదా అని అంటుంది.. వాళ్ళ పిన్ని అప్పుడే సాక్షి అక్కడికి వస్తుంది.. పని ఉండి ఇటువంటి వచ్చాను ఈ టైం లో ఎక్కడికి రిషి అని అంటుంది సాక్షి.. వసుధారని డ్రాప్ చేయడానికి అని అంటాడు.. నాకు అటువైపు వెళ్ళే పని ఉంది బస్సు ద్వారానే నేను డ్రాప్ చేస్తాను అని అంటుంది. సరే అని అంటాడు రిషి.. వసుధారా సాక్షితో పాటు వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది.. అది గమనించిన సాక్షి వెళ్దామా అని అడుగుతుంది.. వసుధార ఏం అయిందో చూసావా.. మీ మధ్యలో నేను వచ్చాను..
లేదు సాక్షి నేను నిన్ను తక్కువ అంచనా వేయను.. మబ్బులు ఎన్ని అడ్డం వచ్చినా వర్షం నేల మీద పడుతుంది.. నేను రిషి సార్ వర్షం, భూమి మా ఇద్దరినీ ఎవ్వరూ వేరు చేయలేరు.. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్.. నువ్వు మా గురించి ఎక్కువ అలోచింకకు అంటుంది.. చదువుల పండుగ ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు.. రిషి తన స్పీచ్ తో మీటింగ్ స్టార్ట్ చేసాడు.. మిషన్ ఎడ్యుకేషన్ మరో అడుగు ముందుకు వేసింది.. చదువుల పండుగ గురించి జగతి మేడం వివరిస్తారు.. స్టేజ్ మీద నుంచి రిషి దిగి కిందకు వస్తుండగా.. వసుధర ఎదురు వెళ్లి సార్ మీ బ్యాడ్జ్ సరిగ్గా లేదని అందరి ముందు రిషి బ్యాడ్జ్ సరిచేస్తుంది.. వసుధర ను మరొక బ్యాడ్జ్ తీసుకుని రమన్ని చెబుతాడు.. రిషి ఆ బ్యాడ్జ్ తీసుకుని డాడ్ మీ బ్యాడ్జ్ ఎక్కడా అని అడుగుతాడు.. రిషినే వాళ్ళ నాన్నకు బ్యాడ్జ్ పెట్టడం చూసి జగతి అలానే చూస్తూ ఉండిపోతుంది.. జగతి మేడం దగ్గరకు వెళ్లి వసుదరా ఏంటి అని మేడం అలా చూస్తున్నారు అని అంటుంది..
Guppedantha Manasu 28 July 2022 full episode
దిష్టి తగులుతుంది అని అంటుంది వసు.. ఎవరికీ మేడం మా ఏండీ గారికా.. మీ అబ్బాయికా అని అంటుంది.. ఎవ్వరికీ తగిలినా నాకేగా ఇబ్బంది అని అంటుంది జగతి.. స్పీచ్ కంప్లీట్ చేసిన జగతిని చూస్తూ రిషి జగతి బాగా స్పీచ్ ఇచ్చింది కదు అని అంటుంది వాళ్ళ డాడ్.. అప్పుడే వసుధర పుష్ప తో ఇప్పుడే వస్తాను అని అంటుంది.. అది గమనించిన రిషి వసును ఫాలో అవుతాడు.. వసుధార రిషి రూమ్ లోకి తన చైర్ తో మాట్లాడుతుంది.. అది గమనించిన రిషి చైర్ లో నేను లేకుండా నా చైర్ తో మాట్లాడటం చూసి.. నేను లోపలికి రావచ్చా అని అంటాడు.. అదేంటి సార్ అలా అడుగుతారు అని వసు అంది.. నేను లేకుండా నా చైర్ తో మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది.. అందుకు లోపలికి రావాలా వద్దా అని అడుగుతున్నా అంటాడు.. అదేంటి సార్ అలా అడుగుతారు.. రండి సార్ అని అంటుంది వసు..
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.