Home » Entertainment » Gutta Jwala Husband Vishnu Vishal Talks About Her Verdict
Entertainment

Gutta Jwala : “24 గంటల్లో అదే పనిలో ఉంటుంది.. అందుకే వదిలేశా” గుత్తా జ్వాల మీద మొదటి భర్త సీరియస్ వ్యాఖ్యలు..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 26, 2022, 7:00 pm
Advertisement

Gutta Jwala : బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల తెలుసు కదా. చేతన్ ఆనంద్ కు విడాకులు ఇచ్చాక.. గుత్తా జ్వాత గత సంవత్సరం నటుడు విష్ణు విశాల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. విశాల్ నటుడిగానే కాదు.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇదివరకు ఎఫ్ఐఆర్ అనే సినిమాను నిర్మించాడు. తాజాగా మట్టి కుస్తీ అనే సినిమాను తీసుకొస్తున్నాడు. ఈ సినిమా భార్యాభర్తల చుట్టూ తిరుగుతుందని ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు విశాల్ చెప్పుకొచ్చాడు.

Advertisement

అయితే.. ప్రతి ఒక్కరి సంసారంలో గొడవలు ఉంటాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తాము ఈ సినిమాలో చూపిస్తున్నామని చెప్పారు. అయితే.. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నామని.. తాను కూడా విడాకులు తీసుకున్నానని.. తన మొదటి పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు విశాల్. అయితే.. మొదటి పెళ్లి విడాకులతో ముగిసిపోయినా.. తనను అర్థం చేసుకునే వ్యక్తి మళ్లీ తన లైఫ్ లోకి వచ్చారని విష్ణు చెప్పుకొచ్చాడు. తన సినిమాల విషయంలో గుత్తా జ్వాలా చాలా సపోర్ట్ గా ఉంటుందట.

gutta jwala husband vishnu vishal talks about her verdict

Advertisement

Gutta Jwala : గుత్తా జ్వాలా మాత్రం నన్ను అర్థం చేసుకుంది

తన సినిమాల మీద కూడా తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు చెబుతుందట గుత్తా జ్వాల. తను ఎలా చెబితే అలా జరుగుతుందట. తను 24 గంటలు సినిమానే చూస్తుందని.. ఎక్కువగా సినిమాలు చూసే అలవాటు తనకు ఉందని.. అయితే.. ఆడియెన్స్ కోణంలో గుత్తా జ్వాల సినిమాలు చూస్తుందని.. తను చెప్పింది చెప్పినట్టుగానే సినిమా రిజల్ట్ ఉంటుందని.. అలాగే మట్టి కుస్తీ అనే సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ముందే గుత్తా చెప్పేసిందని చెప్పుకొచ్చాడు విష్ణు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి