Home » Entertainment » Hansika Motwani Cute Looks Viral
Entertainment

Hansika : వారెవ్వా హ‌న్సిక‌.. లేలేత అందాల‌తో ధ‌గ‌ధ‌గ మెరిసిపోతున్నావుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: August 31, 2022, 6:40 pm
Advertisement

Hansika : హ‌న్సిక‌.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ఎంత మాట్లాడిన త‌క్కువే. హ‌న్సిక‌.. ఈ పేరు త‌లుచుకోగానే బొద్దు అందాల‌తో క‌ళ్ల‌ముందుకు ఆమె అలా వ‌చ్చేస్తుంది. తెలుగులో ఈ అమ్మడికి స్టార్ హీరోల సరసన సరైన అవకాశాలు రాలేదునే చెప్పాలి. ఎన్టీఆర్ కంత్రి మినహా పెద్ద హీరోల సరసన నటించలేదు. ఆ తర్వాతే హన్సిక కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. కందిరీగ లాంటి సినిమాలు విజయం సాధించినా కూడా హన్సిక కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక.. టాలీవుడ్‌లో అడుగుపెట్టి హీరోయిన్‌గా మారింది. ఇక కెరీర్ మొదట్లోనే పలువురు స్టార్ హీరోలతో జోడీకట్టింది.

Advertisement

మెల్లగా బరువు పెరగడం మొదలయినా కూడా హన్సికకు అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. బబ్లీ బ్యూటీగా తన హవా కొనసాగించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా కోలీవుడ్ బాటపట్టింది ఈ బ్యూటీ. ప్రస్తుతం హన్సిక చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. అయినా కూడా ఈ అమ్మడు పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రూమర్స్ వైరల్ అయ్యాయి. ఓ ప్రముఖ పొలిటీషియన్ కుమారుడిని పెళ్లి చేసుకోవడానికి హన్సిక సిద్ధమయ్యిందట. అంతే కాకుండా ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని సమాచారం.

Hansika : హ‌న్సిక అదిరేటి అందాలు..

hansika motwani cute looks viral

Advertisement

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. మెరూన్ కలర్ లో మైండ్ బ్లాక్ అయ్యే గ్లామర్ అవుట్ ఫిట్ లో హన్సిక అందాల విన్యాసాలు వర్ణించడం వీలు కాదు. థైస్ అందాలు చూపిస్తూ నిగనిగలాడే మెరుపుతో యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ ఫోటోషూట్ లో హన్సిక గ్లామర్ ఒక విధ్వంసం గా మారింది. సూపర్ స్టైలిష్ గా, అంతకి మించి హాట్ గా హన్సిక రెచ్చిపోయింది అనే చెప్పాలి. హన్సిక నిజమైన అందానికి సింబల్ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. ధ‌గ‌ధ‌గ మెరిసిపోతున్న హ‌న్సిక‌ని చూసి నెటిజ‌న్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి