Home » Entertainment » Hansika Motwani Latest Pics Viral On Instagram
Entertainment

Hansika : ముందు నువ్వా సైజులు తగ్గించుకో.. హన్సికతో ఈ మాట ఎవరన్నారంటే?

Authored By
mallesh
The Telugu News | Published on: October 14, 2022, 11:30 am
Advertisement

Hansika : హన్సిక మొత్వాని.. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుది కాదు. చాలా చిన్న వయస్సులో హీరోయిన్‌గా మారింది హన్సిక. ఈ నటిని అందరూ హంస లాగా ఉందని మొదట్లో కామెంట్ చేసేవారట. ఎందుకంటే హన్సిక తెల్లగా హంస వలే కనిపిస్తుంది. అందుకే ఆమెను అలా పిలిచేవారట..హన్సిక హీరోయిన్‌గా కంటే బాలనటిగా పలు సినిమాలు చేసింది. హన్సిక తెలుగులో లవర్ బాయ్ తరుణ్, శ్రియ నటించిన ఓ సినిమాలో బాట నటిగా చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి దర్శకుడు పూరి జగన్నాథ్ అల్లు అర్జున్‌తో దేశముదురు సినిమా ప్లాన్ చేశాడు.

Advertisement

అందులో 20 ఏళ్లకే సన్యాసిగా మారిన రోల్ కోసం హీరోయిన్స్‌ను వెతుకున్నాడు. తన వద్దనున్న అల్బమ్ మొత్తం తిరగేశాడు. ఏ ఒక్క అమ్మాయి కూడా పూరికి నచ్చలేదు. తీరా ముంబైకు కాల్ చేసి తన సన్నిహితులను, ఇతర కన్సల్టెన్సీలను కూడా అడిగాడట. చివరకు హన్సిక ఫ్రొఫైల్ చూసి ఫిక్స్ అయ్యాడట. ఎందుకంటే సన్యాసి పాత్ర చేసే నటి కాస్త బొద్దుగా ఉండాలి.అందుకోసం చాలా రోజులు వెయిట్ చేశాడు. చివరకు హన్సికను పిలిపించి స్క్రీనింగ్ చేసి ఫైనల్ చేశాడట..అప్పుడు ఈ బ్యూటీ వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.

hansika motwani latest pics viral on instagram

Advertisement

Hansika : ఇంతకీ ఆ మాట ఎవరన్నారు..

ఇక సినిమా విడుదలయ్యాక ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. హన్సిక కూడా షార్ట్ పీరియడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కొంతకాలానికి హన్సిక చాలా లావు అయ్యింది.అప్పుడు ఆమె హీరో శింబుతో రిలేషన్ లో ఉందని తెలిసింది. వీరిద్దరు పలుమార్లు ఏకాంతంగా కలిశారని వార్తలు కూడా వచ్చాయి. అందుకే హన్సిక బరువు పెరిగిందని కొందరు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే హన్సిక ఎద అందాలు మరి పెద్దగా కనిపించడం, చూసేవారికి చాలా ఎబ్బెట్టుగా అనిపించడంతో ఆమె సన్నిహితులు ముందు వెయిట్ లాస్ అవ్వాలని సూచించారట.. సైజులు తగ్గిస్తే నువ్వు బాగా కనిపిస్తావని చెప్పడంతో అప్పుడు కొవ్వు కరిగించి స్లిమ్ అయ్యిందట.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి