Home » Entertainment » Hariteja And Navya Swamy Enjoys In Thailand
Entertainment

Navya Swamy : వామ్మో మరీ ఇంత తెగించారా?.. హరితేజ, నవ్య స్వామి రెచ్చిపోయారుగా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 5, 2022, 9:00 pm
Advertisement

Navya Swamy : నవ్యస్వామి, హరితేజలు ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. హరితేజ భర్త దీపక్ కే రావు కన్నడిగుడు. అందుకే అంత క్లోజ్ అయ్యామంటూ నవ్యస్వామి చెప్పుకొచ్చింది. కన్నడ కావడంతో హరితేజ భర్త నాకు ఎక్కువ క్లోజ్ అయ్యాడని, ఆ తరువాత మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యామని నవ్యస్వామి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలా మొత్తానికి హరితేజ, నవ్యస్వామి, నవ్యస్వామి వదిన కస్తూరీ ఫేమ్ ఐశ్వర్య ఇలా అందరూ ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఈ ముగ్గురూ కలిసి నెట్టింట్లో చేసే హంగామా మామూలుగా ఉండదు. గత వారం ఈ మూడు ఫ్యామిలీలు కలిసి వెకేషన్‌కు వెళ్లాయి. థాయ్ లాండ్‌లో ఈ మూడు ఫ్యామిలీలు చేసిన అల్లరికి సంబంధించిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Advertisement

అక్కడికి వెళ్లడంతోనే వేషదారణ అంతా కూడా మార్చేశారు. ఇక నవ్యస్వామి అయితే మరీ దారుణంగా రెచ్చిపోయింది. మునుపెన్నడూ చూడని హాట్ లుక్కులో కనిపించి షాక్ ఇచ్చింది. ఇక హరితేజ కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా రెచ్చిపోయింది. తల్లైనా కూడా ఏ మాత్రం తన ఫిట్ నెస్‌ను తగ్గించుకోలేదు. చేసిన వర్కవుట్లు ఫలించాయి. మళ్లీ మునుపటి రూపంలోకి హరితేజ వచ్చేసింది. ఇక పొట్టి బట్టల్లో హరితేజ అక్కడి వీధుల్లో నానా హంగామా చేసింది. పబ్బుల్లో వీరు వేసిన చిందులు వైరల్ అవుతున్నాయి. ఇక నవ్యస్వామి, హరితేజలు చేసిన అల్లరికి సంబంధించిన ఓ రీల్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Hariteja And Navya Swamy Enjoys In Thailand

Advertisement

ఈ వీడియోను హరితేజ తన ఇన్ స్టా గ్రాంలో షేర్ చేసింది. ఇక ఇందులో హరితేజను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ వెకేషన్‌ను మాత్రం వీరంతా కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతా కూడా హైద్రాబాద్‌లో వాలింది. హరితేజ ఈ మధ్య ఎక్కువగా కొబ్బరి చట్నీ అనే రెస్టారెంట్ గురించి పోస్టులు పెడుతూ ఉంటోంది. అలా తాను మొదలు పెట్టిన ఈ బిజినెస్‌ను బాగానే ప్రమోట్ చేసుకుంటోంది. బుల్లితెరపై హరితేజకు ఆఫర్లు తగ్గినా కూడా వెండితెరపై మాత్రం దూసుకుపోతోంది. లేడీ కమెడియన్‌గా హరితేజ సిల్వర్ స్క్రీన్ మీద బాగానే సెట్ అయింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి