Hariteja Gets Trolling For Dressing
HariTeja : బిగ్ బాస్ షోతో హరితేజ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అంతకు ముందు బుల్లితెరపై పలు ధారావాహికల్లో నెగెటివ్ రోల్స్ చేసుకుంటూ కాలాన్ని గడిపింది. ఇక బిగ్ బాస్ షో అనంతరం ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. తనలోని మల్టీ టాలెంట్స్ అన్నీ కూడా ప్రపంచానికి తెలిసి వచ్చాయి. హరికథ చెప్పడంలో హరితేజ ఎంతటి ధిట్టో అర్థమైంది.
ఇక బిగ్ బాస్ షో తరువాత హరితేజకు వెండితెర మీద పుష్కలమైన అవకాశాలు వచ్చాయి. కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆమె వేసే సెటైర్లకు ఎంతో మంది అభిమానులున్నారు. ఇక నెట్టింట్లో తన ఫ్యాన్స్ కోసం ఆమె పాడే పాటలు అయితే ఓ లెవెల్‌లో ఉంటాయి. తన ఫాలోవర్లతో హరితేజ ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. ఈ మధ్యే హరితేజ తల్లి కూడా అయింది. తన పాపకు భూమి అని పేరు పెట్టేసింది.
Hariteja Gets Trolling For Dressing
వర్కవుట్లు చేసిన హరితేజ మళ్లీ తన పాతరూపంలోకి వచ్చింది. అయితే తాజాగా కాస్త హద్దలు దాటుతూ డ్రెస్ ధరించింది. ఎక్స్ పోజింగ్ చేయడంతో ఆమె అభిమానులు హర్ట్ అయ్యారు. పెళ్లయింది.. తల్లయ్యావ్.. బిడ్డ ఉంది.. ఇప్పుడు ఇలాంటి చెత్త డ్రెస్సులు, చెత్త వేషాలు అవసరమా? అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనేది ఆమె ఇష్టం అంటూ ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.