Hebah Patel : భారీ అందాల విందు.. మంటపెట్టిన హెబ్బా పటేల్.. వైరల్ ఫిక్స్..!
Hebah Patel హెబ్బా పటేల్ అందాల విందు చూస్తుంటే ఎవ్వరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. చీరకట్టులో మెరిసినా, పొట్టి బట్టల్లో కనిపించినా కూడా హెబ్బా పటేల్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఇప్పుడు సినిమా ఆఫర్లు అంతగా లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
Hebah Patel Latest Stills
ఇక ముంబై పబ్, రెస్టారెంట్లలో హెబ్బ చేసే హడావిడి మామూలుగా ఉండదు. వీకెండ్ వస్తే చాలు హెబ్బ రెచ్చిపోతూ ఉంటుంది. కుమారి 21ఎఫ్‌తో ఒక్కసారిగా హెబ్బా హాట్ టాపిక్‌గా మారింది.కానీ ఆ తరువాత అంతటి హిట్ మళ్లీ సాధించలేకపోయింది. చివరకుగా రాజ్ తరుణ్‌తో కలిసి ఒరేయ్ బుజ్జిగా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు.
భారీ అందాల విందు.. మంటపెట్టిన హెబ్బా పటేల్ Hebah Patel Latest Still
Hebah Patel Latest Stills
ఇక కరనా వల్ల హెబ్బా Hebah Patel నటించిన సినిమా ఒకటి నిరంతరం వాయిదా పడుతూనే ఉంది. ఓదెల రైల్వేస్టేషన్ అంటూ హెబ్బా పటేల్ పూర్తిగా తన లుక్కును మార్చుకుని నటిస్తోంది. పల్లెటూరి పిల్లలా మారిపోయిన హెబ్బా పటేల్ ఈ సినిమాతో హిట్ కొట్టాలనే ఆశతో ఉంది.కానీ ఎప్పటికప్పుడు షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. ఆ సినిమా నుంచి వదిలిన స్టిల్స్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
Hebah Patel Latest Stills
అయితే ఇప్పుడు మాత్రం హెబ్బా Hebah Patel వీటన్నంటి గురించి ఆలోచించకుండా తెగ ఎంజాయ్ చేస్తున్నట్టుంది. తాజాగా ఆమె ఓ పబ్‌కు వెళ్లినట్టుంది. వీకెండ్ సందర్భంగా బాగానే ఎంజాయ్ చేసినట్టుంది. అక్కడ దిగిన ఫోటోలో ఆమె భారీ అందాలు కనువిందు చేశాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
