hebah patel shared her recent photos
Hebah Patel : ‘అలా ఎలా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్..‘కుమార్ 21 ఎఫ్’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. బోల్డ్ క్యారెక్టర్స్ ప్లే చేయడంలో తానే ముందు అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ భామ. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నది ఈ సుందరి.సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు పంచుకునే హెబ్బా..తాజాగా తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది.
ట్విట్టర్ వేదికగా షేర్ అయిన ఈ హీరోయిన్ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో హెబ్బా పటేల్ కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌లో గార్జియస్‌గా కనబడుతోంది. ప్లాజో(పెన్సిల్ కట్ ప్యాంట్), స్లీవ్ లెస్ టాప్ ప్లస్ ట్రాన్స్ పరెంట్ చున్ని ధరించిన హెబ్బా పటేల్ స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఈ భామ తన డ్రెస్‌కు తగ్గట్లు బ్లాక్ హ్యాంగింగ్స్, ముక్కుపుల్ల.. చేతులకు మెహందీ పెట్టుకుని ఉండటం వలన అవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.
hebah patel shared her recent photos
ప్లెయిన్ హెయిర్ స్టైల్‌లో ఉన్న హెబ్బా పటేల్ ట్రాన్స్‌పరెంట్ చున్నీ ద్వారా ఎద అందాలు బయట పెట్టేసి నెట్టింట హీట్ పెంచుతోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్ హీరోయిన్, గ్లామరస్ క్వీన్’ అని అంటున్నారు. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘రెడ్’ చిత్రంలో ‘డిఛక్ డిఛక్’ స్పెషల్ సాంగ్‌లో చివరగా తెలుగు ప్రేక్షకులకు కనిపించిన ఈ సుందరి.. ప్రస్తుతం ‘ఓదెల రైల్వే స్టేషన్, తెలిసినవాళ్లు’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.