Home » Entertainment » Hero Ajith Kumar Gave Big News To Wife Shalini
Entertainment

Ajith Kumar : తన పెళ్లి రోజు భార్య షాలిని కి బిగ్ సంచలన న్యూస్ చెప్పిన హీరో అజిత్ !

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 26, 2023 7:11 pm
Advertisement

Ajith Kumar : “సఖి” హీరోయిన్ షాలిని అందరికీ సుపరిచితురాలే. సరిగ్గా 23 సంవత్సరాలు క్రితం తమిళ్ హీరో అజిత్ తో శాలిని ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. 2000వ సంవత్సరం ఏప్రిల్ 24 వ తారీకు.. పెళ్లయింది. అయితే పెళ్లి అయ్యి నేటికి 23 సంవత్సరాలు కావడంతో… ప్రేమించిన సమయంలో ఒక టాప్ సీక్రెట్ ఇప్పటివరకు ఎవరికి తెలియనిది ఒకటి అజిత్ బయటపెట్టారు.

Advertisement

Hero Ajith Kumar gave big news to wife Shalini

మేటర్ లోకి వెళ్తే ఈ జంట కలిసి ఎన్నో సినిమాలు చేయడం జరిగింది.తమ మొదటి సినిమా `అమర్ కలం` సెట్ లో షాలిని- అజిత్ కుమార్ ప్రేమలో పడ్డారు. అయితే శాలిని హీరోయిన్ గా చేసే సమయంలో ప్రతిసారి ఆమెతో పాటు… తల్లిదండ్రులు సెట్స్ లో ఉండేవారు. దీంతో షాలినితో మాట్లాడటానికి అజిత్ కి కుదిరేది కాదు. ఆ సమయంలో సెల్ ఫోన్ కూడా లేకపోవడంతో చాలా కష్టంగా ఉండేది.

Advertisement

అయితే కెరియర్ పరంగా ఎవరికి వారు బిజీగా ఉన్న సమయంలో శాలిని వేరే సినిమా చేస్తున్న సమయంలో..సోనా AK-47 కాలింగ్` అనే పదాన్ని కోడ్ గా వాడి టెలిఫోన్ రూపంలో మాట్లాడుకునేవారట. నీరం సినిమాలో షాలిని పాత్ర పేరు సోనా. ఏకే -47 అంటే అజిత్ కుమార్ అని కోడ్ అర్థం. ఆ రకంగా శాలిని తల్లిదండ్రులకు తెలియకుండా… తమ ప్రేమ వ్యవహారాన్ని కొంతకాలం పాటు మెయింటైన్ చేసినట్లు అజిత్ ఇటీవల తెలియజేయడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి