hero son mis behaved with genelia
Genelia : హ..హ.. హాసిని జెనిలియా అంటే అందరికి గుర్తొచ్చేది ఆమె నవ్వు ముఖం.. చిలిపితనం.. సినిమాల్లో పాత్రలతోనే ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. హాసినిగా తెలుగు ఆడియన్స్ పై ఆమె మీద ప్రత్యేక అభిమానం ఏర్పరచుకున్నారు. మొదట సత్యం సినిమాలో ఛాన్స్ అందుకున్న జెనిలియా ఆ తర్వాత తన టాలెంట్ తో అందరి స్టార్స్ తో నటించింది. అయితే జెనిలియా కెరీర్ కొత్తలో ఒక స్టార్ హీరో తనయుడు ఆమెతో మిస్ బిహేవ్ చేశాడట. సినిమాల పరిచయంతో అతనితో క్లోజ్ గా ఉన్న జెనిలియా తనతో అతని ప్రవర్తన తేడా కొట్టేయడంతో ఆమె దూరం జరిగిందట.
అయినా కూడా అతను అలానే ప్రవర్తిస్తుంటే ఆమె చేయి కూడా చేసుకుందని టాక్. ఈ విషయం అప్పట్లో హాట్ న్యూస్ గా మారింది. టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నా ఆ స్టార్ కొడుకు చేసిన పని వల్లే జెనిలియా టాలీవుడ్ వదిలి వెళ్లిందని చెప్పుకుంటున్నారు. అయితే బాలీవుడ్ లో రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమలో పడిన ఆమె అతన్నే పెళ్లి చేసుకుంది. 2013 లో వీరి పెళ్లి జరుగగా వీరికి ఇద్దరి మగ పిల్లలు ఉన్నారు. జెనిలియా రీసెంట్ గా మళ్లీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో ఆమెని మళ్లీ చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
hero son mis behaved with genelia
తెలుగులో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి సినిమాలో ఆమె నటిస్తుంది. జెనిలియా అంటే ప్రత్యేకమైన అభిమానులు ఉన్న తెలుగు ఆడియన్స్ ఆమె ఇప్పుడు సినిమాలు చేసినా సరే ఆదరించాలని చూస్తున్నారు. మరి హాసిని అదేనండి జెనిలియా తెలుగులో వరుస సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో సినిమా చేసిన జెనిలియా రీ ఎంట్రీలో సౌత్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ చేస్తుంది. జెనిలియా అంటే అభిమానం ఉన్న వారు ఆమె సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.