Hero Suman : ఫస్ట్ టైం భార్య గురించి నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్..!!

Advertisement
Advertisement

Hero Suman : నటుడు సుమన్ అందరికీ సుపరిచితుడే. సినిమా రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు మనోడు చేయడం జరిగింది. హీరోగా కెరియర్ ప్రారంభంలో దక్షిణాది సినిమా రంగంలో వరుస పెట్టి విజయాలు అందుకున్నాడు. సుమన్ దాటికి.. గ్లామర్ మరియు ఫైట్స్ కి అప్పటి టాప్ హీరోలు బెంబేలెత్తిపోయారు. మంచి కలర్ తో పాటు అదిరిపోయే ఫిజిక్ ఉండటంతో చాలామంది అమ్మాయిలకు అప్పట్లో సుమన్ ఓ లవర్ బాయ్ లాంటోడు. ఒకపక్క మాస్ ప్రేక్షకులను మరోపక్క అమ్మాయిలను ఉర్రూతలూగిస్తూ… తిరుగులేని విజయాలు అందుకుంటున్న సుమన్..

Advertisement

suman-fire-on-youtube-channel

ఒక్కసారిగా ఓ కేసులో అన్యాయంగా జైలుకెళ్లడం జరిగింది. ఇది సుమన్ సినీ కెరియర్ లో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. అయితే ఇదంతా సుమన్ ఎదుగుదలను తట్టుకోలేక కుట్రపూరితంగా కొంతమంది చేసిందని అంటుంటారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం సుమన్ క్యారెక్టర్ సపోర్టింగ్ పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం తన భార్య గురించి సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి వచ్చాక తనకు పెళ్లయిందని తెలిపారు.

Advertisement

Hero Suman Great Words About His Wife in Actor Suman Interview

 

తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రామారావు, నాగేశ్వరరావు వంటి పెద్ద హీరోల సినిమాలకు రచయితగా పనిచేసిన వ్యక్తి యొక్క కుమార్తెనీ తాను చేసుకున్నట్లు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లాడినట్లు తెలిపారు. ఇక జైలుకి వెళ్లటం వంటి విషయాలు ఎక్కడ వారికి తెలియకపోయినా గాని తమిళ మీడియాకి అంతా తెలుసు. సో….భార్య కుటుంబానికి నాపై జరిగిన కుట్ర అంత తెలుసు.. పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అన్నట్టు.. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారని సుమన్ తన భార్య గురించి.. పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement

Recent Posts

Revanth Reddy : ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. గ‌ట్టి స్కెచ్చే వేశాడుగా..!

Revanth Reddy : ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయం చాలా రస‌వత్త‌రంగా సాగుతుంది. మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌ని ఓ ఊపు ఊపేసిన…

2 hours ago

Bigg Boss Telugu : ఆరుగురు సెల‌బ్రిటీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. రెండోవారంలో ఊహించ‌ని ఎలిమినేష‌న్..!

Bigg Boss Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఎనిమిదో సీజ‌న్ రెండో వారం…

3 hours ago

Railway Recruitment : 3115 అప్రెంటిస్‌షిప్ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు.. 10వ తరగతి ఉత్తీర్ణీత అర్హ‌త‌

Railway Recruitment : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), తూర్పు రైల్వేలోని వర్క్‌షాప్‌లు మరియు డివిజన్లలో యాక్ట్ అప్రెంటీస్‌గా శిక్షణ…

13 hours ago

Milk : చిన్నపిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా…!!

Milk  : ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం అనేది చాలా బాగా పెరిగింది. ఇకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ గురించి ప్రత్యేకంగా…

14 hours ago

RRB NTPC 2024 : 11,558 ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్, ఈ నెల 14 నుండి దరఖాస్తు

RRB NTPC 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ మరియు…

15 hours ago

Pensioners :పెన్ష‌న‌ర్లు ఈ నెల 16 లోపు ఈ ప‌ని చేయాలి.. లేక‌పోతే పెన్ష‌న్ ర‌ద్దు !

Pensioners : పెన్షన్ పొందుతున్న వ్యక్తి ప్రతి సంవత్సరం అతను జీవించి ఉన్నాడని రుజువును అందించడం తప్పనిసరి. అతను తన…

16 hours ago

Jobs : ఆవిష్క‌ర‌ణ ప‌రిశోధ‌న గ‌మ్య‌స్థానంగా తెలంగాణ‌.. జీసీసీ కేంద్రాల‌తో హైద‌రాబాద్‌లో ఉద్యోగావ‌కాశాలు..!

Jobs : గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCCలు) గమ్యస్థానంగా భారతదేశం మారింది. వీటిని ఆకర్షించడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,…

17 hours ago

Anjeer : ప్రతిరోజు పరిగడుపున అంజీర పండ్లను ఇలా తీసుకుంటే… ఎన్ని ప్రయోజనాలో…!!

Anjeer : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది ఎంతో మందిని వేధిస్తుంది. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బాధపడాల్సిందే. అందుకే…

18 hours ago

This website uses cookies.