Hero Wifes : వామ్మో హీరోలే కాదు వారి భార్య‌లు కూడా అంత సంపాదిస్తున్నారా.. వారి ఆదాయం తెలిస్తే నోరెళ్ల‌పెడ‌తారు..

Hero Wifes :  ఈ కాలం నాటి స్టార్ హీరోలు కోట్ల‌లో సంపాదిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక‌ప్పుడు మ‌న హీరోల రేంజ్ తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే ప‌రిమితం అయి ఉండేది. ఇప్పుడు మాత్రం దేశ వ్యాప్తంగా పాకింది. మ‌న హీరోల సినిమాలు స‌క్సెస్ కావ‌డం, కోట్లలో క‌లెక్ష‌న్స్ వ‌స్తుండ‌డంతో వారు రెమ్యున‌రేష‌న్ కూడా భారీగా పెంచేశారు. ప్ర‌భాస్ వంటి హీరోలు న‌ల‌బై కోట్ల పైనే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి వారు కూడా భారీగానే రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్టు తెలుస్తుండగా, హీరోల భార్యలు కూడా ఆ రేంజ్‌ లోనే సంపాదిస్తున్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వ్యాపారాలు చూసుకుంటున్నారు అన్న సంగతి చాలా మందికి తెలియదు. అల్లు అర్జున్ సతీమణి తన తండ్రి ప్ర‌భాక‌ర్ రెడ్డి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా స్నేహ రెడ్డి ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన బిజినెస్ లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. కోట్లాది రూపాయ‌ల అపోలో హాస్ప‌ట‌ల్స్ వ్యాపారాన్ని ముందుకు న‌డిపించ‌డంలో ఆమె కీ రోల్ పోషిస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీలతో ఆరోగ్యకరమైన వంటకాలను వండిస్తు వాటిని ప్రజలకు పరిచయం చేస్తున్నారు.

hero wifes remuneration topic now

Hero Wifes స‌తీమ‌ణులు బాగానే సంపాదిస్తున్నారుగా..

ఇక రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి కూడా వ్యాపారాలు చేస్తుంది. ఓ ఇంటర్వ్యూలో తన భార్య తనకంటే ఎక్కువ ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేస్తుందని తెలిపారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ భార్య కూడా వ్యాపార రంగంలో రాణిస్తుంది. ఎంబిబిఎస్ చదివిన కళ్యాణ్ రామ్ సతీమణి ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీని నడుపుతున్నారు. క‌ళ్యాణ్‌రామ్ సినిమాల వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ అంతా ఈ కంపెనీల్లోనే జ‌రుగుతుంది. మంచు విష్ణు సతీమణి వెరోనిక కూడా పలు వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఓ క్లాతింగ్ కంపెనీకి ఆమె ఓనర్ గా ఉన్నారు. కుటుంబ ప‌రంగా ఉన్న వ్యాపారాలు కూడా ఆమె చూసుకుంటున్నారు.

Recent Posts

Revanth Reddy : రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేం.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్

Revanth Reddy : బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.. ఈ నేపధ్యంలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు…

1 hour ago

KTR : పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. కేటీఆర్ సంచ‌ల‌న‌ కామెంట్స్.. వీడియో !!

KTR  : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

2 hours ago

Health Benefits : మీ భాగస్వామితో వారానికి ఇన్నిసార్లు చేశారంటే గుండెపోటు వచ్చే ప్రమాదం… జాగ్రత్త సుమా…?

Health Benefits : శారీరక సంబంధం,భాగస్వామితో నిరంతరం శారీరకంగానూ, మానసికంగానూ ప్రశాంతతను ఇస్తుందని తరచూ నమ్ముతుంటారు. ఇంకా శారీరకంగా ఆరోగ్యంగా…

3 hours ago

Heroine : స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్.. అత‌నితో బ‌లవంతంగా లిప్ కిస్ చేయించారు..!

Heroine : ఇటీవ‌లి కాలంలో న‌టీన‌టులు ముద్దు సీన్లలో నటించడానికి ఏ మాత్రం మొహ‌మాట‌ప‌డ‌డం లేదు. సీన్ డిమాండ్ చేసి…

4 hours ago

Etela Rajender : తెలంగాణ‌కి కాళేశ్వరం అద్భుతం వ‌రం.. ఈట‌ల కామెంట్స్ వైర‌ల్

Etela Rajender : తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత వరమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కొనియాడారు. ఈ ప్రాజెక్టు…

5 hours ago

Vivo T3 Pro : గుడ్ న్యూస్ చెప్పిన వివో… వివో T3 ప్రో అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..!

Vivo T3 Pro : వివో లవర్స్ మీకు అద్భుత‌మైన అవ‌కాశం. మీ బడ్జెట్ రూ. 25వేల లోపు అయితే…

6 hours ago

Monkey : ఓ వ్య‌క్తి నుండి రూ.500 నోట్ల క‌ట్ట తీసుకెళ్లి చెల్లాచెదురుగా ప‌డేసిన కోతి.. వైర‌ల్ వీడియో

Monkey : ఈ మ‌ధ్య కోతుల ఆగ‌డాలు చాలా ఎక్కువ‌య్యాయి.తాజాగా తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్‌లో ఓ విచిత్ర…

7 hours ago

Asaduddin Owaisis : లోకేష్ నీ భవిష్య‌త్..చంద్ర‌బాబు నాశ‌నం చేస్తున్నాడు.. అస‌దుద్దీన్ సంచ‌ల‌న కామెంట్స్

Asaduddin Owaisis : సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ పగ్గాల్ని ఓవైపు, ఆంధ్రప్రదేశ్ సీఎం పగ్గాల్ని మరోవైపు…

9 hours ago